Telugu Lyrics
హే పశ్యతి బిసి కిం వాదియె
అధునా ప్రియతమా మధురతమా
పశ్యతి బిసి కిం వాదియె
కృష్ణుడు రమించుచుండు చోటన
యమునా తరమున
వగల కనులు చెదరియుండు చోటన
వన విహారమున
ఆమె మోమున చంద్రబింబము
కానుపింపగా
నవ్వుల తేనెలొ మధుపమ్ము
తావి గొనగా
హే పశ్యతి బిసి కిం వాదియె
మెల్లగ అడుగులిడుచు
తొందర పడకుమా
రసలీలలాడెడి నీ
వగలేమిటి కోపమా
ఏమి కోపమా
పశ్యతి బిసి కిం వాదియె
హే పశ్యతి బిసి కిం వాదియె
అధునా ప్రియతమా మధురతమా
పశ్యతి బిసి కిం వాదియె
English Lyrics / Transliteration
Hey pashyati bisi kim vaadiye
Adhuna priyatama madhuratama
Pashyati bisi kim vaadiye
Krishnudu ramimchuchundu chotana
Yamuna taramuna
Vagala kanulu chedarimdu chotana
Vana viharamuna
Aame momuna chandrabimbamu
Kanupimpaga
Navvula tenelo madhupamm
Taavi gonaga
Hey pashyati bisi kim vaadiye
Mellaga aduguliduchu
Tondara padakuma
Rasaleelaladedi nee
Vagaleniti kopama
Emi kopama
Pashyati bisi kim vaadiye
Hey pashyati bisi kim vaadiye
Adhuna priyatama madhuratama
Pashyati bisi kim vaadiye