Telugu Lyrics
పవిత్ర మాగాణములో
పుష్పముల కొలువులో
పులకించి పోతినమ్మో
పాతాళ తోటలో
పవిత్ర మాగాణములో
పుష్పముల కొలువులో
పులకించి పోతినమ్మో
అడుగున రవ్వల
వన్నెల మెరుపులు
పైపైని పచ్చదన
పిలుపుల గంధములు
అడుగున రవ్వల
వన్నెల మెరుపులు
పైపైని పచ్చదన
పిలుపుల గంధములు
ఆశల ఊయల
లోకపు నందన
ఆశల ఊయల
లోకపు నందన
ఆదిశేషుని
తలలోన
పాతాళ తోటలో
పవిత్ర మాగాణములో
పుష్పముల కొలువులో
పులకించి పోతినమ్మో
కమ్మని గాలులు
కమ్మని గాలులు
పట్టుకెళ్ళెను
అక్కడ నన్ను
కమ్మని గాలులు
పట్టుకెళ్ళెను
అక్కడ నన్ను
నా మనసులోన
నా మనసులోన
నిలిచెను నీ రూపం
నన్ను మాయ చేసె
నీ రూపం
నా మనసులోన
నిలిచెను నీ రూపం
నన్ను మాయ చేసె
నీ రూపం
ఆకాశమే
భూమిగ మారె
భూమియే
పాతాళమాయె
ఆకాశమే
భూమిగ మారె
భూమియే
పాతాళమాయె
పాతాళ తోటలో
పవిత్ర మాగాణములో
పుష్పముల కొలువులో
పులకించి పోతినమ్మో
English Lyrics / Transliteration
Pavithra maagaanamulo
Pushpamula koluvoo lo
Pulakinchi pothinammō
Paathala thotalo
Pavithra maagaanamulo
Pushpamula koluvoo lo
Pulakinchi pothinammō
Aduguna ravvala
Vannela merupulu
Paipaini pachchadhana
Pilupula gandhamulu
Aduguna ravvala
Vannela merupulu
Paipaini pachchadhana
Pilupula gandhamulu
Aashala ooyala
Lokapu nandana
Aashala ooyala
Lokapu nandana
Aadisheshuni
Thalalonana
Paathala thotalo
Pavithra maagaanamulo
Pushpamula koluvoo lo
Pulakinchi pothinammō
Kammani gaalulu
Kammani gaalulu
Pattukellenu
Akkada nannu
Kammani gaalulu
Pattukellenu
Akkada nannu
Naa manasulona
Naa manasulona
Nilichenu nee roopam
Nannu maaya chese
Nee roopam
Naa manasulona
Nilichenu nee roopam
Nannu maaya chese
Nee roopam
Aakaashame
Bhoomiga maare
Bhoomiyē
Paathalamāye
Aakaashame
Bhoomiga maare
Bhoomiyē
Paathalamāye
Paathala thotalo
Pavithra maagaanamulo
Pushpamula koluvoo lo
Pulakinchi pothinammō