Telugu Lyrics
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
పాతాళం లోకంలో పైపైకి వచ్చాడు
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
మగరాజు గొంతుతో మాయే చేసాడు
మగరాజు గొంతుతో మాయే చేసాడు
మనసున్న మనిషైతే మరి మభ్య పెట్టలేడు
మరి మభ్య పెట్టలేడు
పాతాళం లోకంలో పైపైకి వచ్చాడు
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
పాతాళం లోకంలో పైపైకి వచ్చాడు
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
అందమైన దేవుడు అడుగడుగున నిలిచాడు
ఆశలన్నీ తీర్చుకుంటూ ఆటలే ఆడేడు
అందమైన దేవుడు అడుగడుగున నిలిచాడు
ఆశలన్నీ తీర్చుకుంటూ ఆటలే ఆడేడు
చెంతకు చేరే వేళ ఒక సంది తెరిచేడు
చెంతకు చేరే వేళ ఒక సంది తెరిచేడు
చిరునవ్వుతో నమ్మించి మరి చిత్తుగ ఓడించాడు
చిత్తుగ ఓడించాడు
పాతాళం లోకంలో పైపైకి వచ్చాడు
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
పాతాళం లోకంలో పైపైకి వచ్చాడు
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
మగరాజు గొంతుతో మాయే చేసాడు
మగరాజు గొంతుతో మాయే చేసాడు
మనసున్న మనిషైతే మరి మభ్య పెట్టలేడు
మరి మభ్య పెట్టలేడు
పాతాళం లోకంలో పైపైకి వచ్చాడు
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
పాతాళం లోకంలో పైపైకి వచ్చాడు
పాలల్లో తేనెతో పులకింత చెందాడు
English Lyrics / Transliteration
Paalallo thenetho pulakinta chendaadu
Pathaalam lokamlo paipaiki vacchaadu
Paalallo thenetho pulakinta chendaadu
Magaraaju gonthutho maaye chesaadu
Magaraaju gonthutho maaye chesaadu
Manasunna manishaithe mari mabhyam pettaledu
Mari mabhyam pettaledu
Pathaalam lokamlo paipaiki vacchaadu
Paalallo thenetho pulakinta chendaadu
Pathaalam lokamlo paipaiki vacchaadu
Paalallo thenetho pulakinta chendaadu
Andamaina devudu adugaduguna nilichaadu
Aashalanni theerchukuntoo aataley aadedoo
Andamaina devudu adugaduguna nilichaadu
Aashalanni theerchukuntoo aataley aadedoo
Chenthaku chere vela oka sandhi therichadu
Chenthaku chere vela oka sandhi therichadu
Chirunavvutho namminchi mari chiththuga oadinchadu
Chiththuga oadinchadu
Pathaalam lokamlo paipaiki vacchaadu
Paalallo thenetho pulakinta chendaadu
Pathaalam lokamlo paipaiki vacchaadu
Paalallo thenetho pulakinta chendaadu
Magaraaju gonthutho maaye chesaadu
Magaraaju gonthutho maaye chesaadu
Manasunna manishaithe mari mabhyam pettaledu
Mari mabhyam pettaledu
Pathaalam lokamlo paipaiki vacchaadu
Paalallo thenetho pulakinta chendaadu
Pathaalam lokamlo paipaiki vacchaadu
Paalallo thenetho pulakinta chendaadu