Telugu Lyrics
పయనంలో అలసిన నీ ప్రాణం ఇక నాది
పదివేల దారుల నీకు అందుబాటులో
అడిగింది ఇవ్వగల నేనుంటే నీ తోడు
కాలానికి కళ్ళెం వేసే కోరిక నీదైతే
నాకున్న బంధంతో నిన్నెళ్ళా బంధిస్తా
ఓ నా పయికం ఒడిలోన, ఒడి చేరగా
నా సొగసును చూసి, నీ ఊపిరి ఆగేలా
పధికెళ్ళ సుందరి పయనం ఇక నీది
పయనంలో అలసిన నీ ప్రాణం ఇక నాది
నీ కన్నుల కాంతుల్లో, నా లోకం వెలుగుతుంది
నీ పెదవుల పలుకుల్లో, నా మౌనం కరుగుతుంది
నీ నవ్వుల సవ్వడితో, నా మనసు మురిసింది
నీ ఒంటి సింగారాల, నా కన్ను తిరుగుతుంది
ఎంత చూసిన తనివి తీరని అందానివి
నీ సొంతమని నన్ను, ఇట్టే గెలిచావే
నా గుండెలు కొలిమిలో, కానుకై మారిన
నా ప్రేమతో నిన్ను, అట్టాగే ముంచేస్తా
పధికెళ్ళ సుందరి పయనం ఇక నీది
పయనంలో అలసిన నీ ప్రాణం ఇక నాది
పదివేల దారుల నీకు అందుబాటులో
అడిగింది ఇవ్వగల నేనుంటే నీ తోడు
కాలానికి కళ్ళెం వేసే కోరిక నీదైతే
నాకున్న బంధంతో నిన్నెళ్ళా బంధిస్తా
ఓ నా పయికం ఒడిలోన, ఒడి చేరగా
నా సొగసును చూసి, నీ ఊపిరి ఆగేలా
పధికెళ్ళ సుందరి పయనం ఇక నీది
పయనంలో అలసిన నీ ప్రాణం ఇక నాది
English Lyrics / Transliteration
Payanamlo alasina nee pranam ika naadi
Padivela daarula neeku andubatulo
Adigindi ivvvegala nenunte nee thodu
Kaalāniki kallem vese korika needaithē
Naakunna bandhamtho ninnellaa bandhistā
O naa paikam odilōna, odi cheragā
Naa sogasunu chusi, nee oopiri āgēlā
Pathikella sundari payanam ika needi
Payanamlo alasina nee pranam ika naadi
Nee kannula kanthullō, naa lokam veluguthundi
Nee pedavula palukullo, naa mounam karuguthundi
Nee navvula savvadithō, naa manasu murisindi
Nee onti singārāla, naa kannu thiruguthundi
Entha chusina thanivi theerani andaanivi
Nee sonthamani nannu, itte gelichaave
Naa gundelu kolimilō, kaanukai maarina
Naa premato ninnu, attāge munchestā
Pathikella sundari payanam ika needi
Payanamlo alasina nee pranam ika naadi
Padivela daarula neeku andubatulo
Adigindi ivvvegala nenunte nee thodu
Kaalāniki kallem vese korika needaithē
Naakunna bandhamtho ninnellaa bandhistā
O naa paikam odilōna, odi cheragā
Naa sogasunu chusi, nee oopiri āgēlā
Pathikella sundari payanam ika needi
Payanamlo alasina nee pranam ika naadi