Telugu Lyrics
అశ్నామి అత్త్య్హహం భక్త్యా అహమెవే విశ్య్హతి
స్నానం చేసెదను నేను నీ పాదములకే
పూజింతును నీదు రూపమునే
ఫలముల్ అర్పింతును భక్తితో
నీ పాదముల చెంతనే
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
అశ్నామి అత్త్య్హహం భక్త్యా అహమెవే విశ్య్హతి
తోయం సమర్పించెదను నీ నామమునే
పత్రం సమర్పించెదను నీ భక్తిని
ఫలం నేనే అయివుందును అర్పించెదను
నీ పాదములకే
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
అశ్నామి అత్త్య్హహం భక్త్యా అహమెవే విశ్య్హతి
English Lyrics / Transliteration
Yo me bhakthya prayachchathi
Ashnami athyaham bhakthya
Ahameve vishyahathi
Snanam chesedanu nenu nee paadhamulake
Poojinthunu needu roopamune
Phalamul arpinthunu bhakthitho
Nee paadhamula chenthanae
Patram pushpam phalam thoyam
Yo me bhakthya prayachchathi
Ashnami athyaham bhakthya
Ahameve vishyahathi
Thoyam samarpi nenu nee naamamune
Patram samarpi nenu nee bhakthini
Phalam nene ayivundunu arpi nenu
Nee paadhamulake
Patram pushpam phalam thoyam
Yo me bhakthya prayachchathi
Ashnami athyaham bhakthya
Ahameve vishyahathi