Telugu Lyrics
బొమ్మ బొరుసు లా ఆటనంట
జన్మమెత్తి లోకం చూసాక
ఏదో కొండంత ఆశనంట
ఎక్కడ దొరుకుద్దో ఏది దొరికినా
ఏం చేస్తే దొరుకుద్దో
పల్లెటూరి పిల్ల నువ్వే
పట్నం కొటెల లో తిరిగే
లోకం చూడాలనే ఆశ
మనసు నిండా గూడు కట్టింది
నడిచే చోట నడుచుకున్న
నడిచే నడకలో నడుచుకున్న
ఈ మట్టిలో ఈ మనుషుల్లో
ఓ వెలుగు కొరకు వెతుకుతున్న
చూడర నన్ను ఎవరైనా
నేను నడిచే దారి వింత కాదా
వెతుకుతు వెతుకుతు దారి తెలియని
అలసిన యాత్ర కాదా
ఏ మబ్బుల లో నీ వెలుగు
ఏ చేతులలో నీ కలలు
నీ కన్నీరే నీటి మడుగు
ఆనందమే ఆకాశం
ఏదో కొండంత ఆశనంట
ఎక్కడ దొరుకుద్దో ఏది దొరికినా
ఏం చేస్తే దొరుకుద్దో
English Lyrics / Transliteration
Bomma borusu la aatananta
Janmametti lokam choosaka
Edo kondantha aashananta
Ekkada dorukuddo edi dorikina
Em chesthe dorukuddo
Palleturi pilla nuvve
Patnam kotela lo thirige
Lokam choodalane aasha
Manasu ninda goodu kattindi
Nadiche chota naduchukunna
Nadiche nadakalo naduchukunna
Ee mattilo ee manushullo
O velugu koraku vethukuthunna
Choodara nannu evaraina
Nenu nadiche daari vintha kaada
Vethukuthu vethukuthu daari teliyani
Alasina yaathra kaada
E mabbu la lo nee velugu
E chethulalo nee kalalu
Nee kanneere neeti madugu
Aanandame aakasham
Edo kondantha aashananta
Ekkada dorukuddo edi dorikina
Em chesthe dorukuddo