Telugu Lyrics
పడచురాయబారినే
అదిగో అప్పుడె నా వలపు
తొలివలపు కాదా
పటోకటి వినిపించవా
పడచురాయబారినే
అదిగో అప్పుడె నా వలపు
తొలివలపు కాదా
తనతోడనే దారి చేర
తన తోడు వెళ్ళనా
అదిగొ మనసు పరుగు తీసే
తడబడు నా వయసు
తనతోడనే దారి చేర
తన తోడు వెళ్ళనా
అదిగొ మనసు పరుగు తీసే
తడబడు నా వయసు
తనకై తలపు దాగ దాగు
తను వూహ కాదా
అదిగో అప్పుడె నా వలపు
తొలివలపు కాదా
పటోకటి వినిపించవా
పడచురాయబారినే
అదిగో అప్పుడె నా వలపు
తొలివలపు కాదా
తను ఎదో మనసు నూరే
తను మనిషే కాదా
తను విరహ వేదనలో
పడి తల్లడిల్లేనా
తను ఎదో మనసు నూరే
తను మనిషే కాదా
తను విరహ వేదనలో
పడి తల్లడిల్లేనా
తను అంతులేని కాంక్షతో
తను అంతు చూచేనా
అదిగో అప్పుడె నా వలపు
తొలివలపు కాదా
పటోకటి వినిపించవా
పడచురాయబారినే
అదిగో అప్పుడె నా వలపు
తొలివలపు కాదా
English Lyrics / Transliteration
Paduchurayabaarinay
Adigo appude naa valapu
Tholivalapu kaadaa
Patokati vinipinchava
Paduchurayabaarinay
Adigo appude naa valapu
Tholivalapu kaadaa
Thanithodane daari chera
Thana thodu vellanaa
Adigo manasu parugu theese
Thadabadu naa vayasu
Thanithodane daari chera
Thana thodu vellanaa
Adigo manasu parugu theese
Thadabadu naa vayasu
Thanakaithalapu daaga daagu
Thanu vooha kaadaa
Adigo appude naa valapu
Tholivalapu kaadaa
Patokati vinipinchava
Paduchurayabaarinay
Adigo appude naa valapu
Tholivalapu kaadaa
Thanu edo manasu noore
Thanu manishey kaadaa
Thanu viraha vedanaloo
Padi thalladillenanaa
Thanu edo manasu noore
Thanu manishey kaadaa
Thanu viraha vedanaloo
Padi thalladillenanaa
Thanu anthuleni kaankshatho
Thanu anthu choochenaa
Adigo appude naa valapu
Tholivalapu kaadaa
Patokati vinipinchava
Paduchurayabaarinay
Adigo appude naa valapu
Tholivalapu kaadaa