Telugu Lyrics
పరవశించి విరిసి
అలరించి నీదు
అందాల సోయగాల
వసంతమాయెనే
నయనాల వెలుగు రేఖ
నవ్వుల పువ్వుల మాల
వయ్యారాల ఊయల
వయ్యారాల ఊయల
ఎదలోన ఉదయించెనే
పవలింపుమా రమణ
పరవశించి విరిసి
అలరించి నీదు
అందాల సోయగాల
వసంతమాయెనే
పచ్చని పైరుల
సవ్వడిలో సరిగమ
మెత్తని గాలిలో
మలయమారుతానిలో
మధుర గానముల
మయూర నయనముల
వెన్నెల కరిగే
అల్లరి తలపుల
అందాల అలల
వయ్యారాల ఊయల
వయ్యారాల ఊయల
ఎదలోన ఉదయించెనే
పవలింపుమా రమణ
పరవశించి విరిసి
అలరించి నీదు
అందాల సోయగాల
వసంతమాయెనే
పున్నమి వెన్నెల
పాల కడలిలో
పూల పరిమళ
పల్లకిలో
నందన వనంలో
నవ రాగాలతో
నయనాలు విరిసె
నవ జీవనంతో
అందాల అలల
వయ్యారాల ఊయల
వయ్యారాల ఊయల
ఎదలోన ఉదయించెనే
పవలింపుమా రమణ
పరవశించి విరిసి
అలరించి నీదు
అందాల సోయగాల
వసంతమాయెనే
English Lyrics / Transliteration
Paravashinchi Virisi
Alarinchi Needu
Andala Soyagala
Vasantamayene
Nayanala Velugu Rekha
Navvula Puvvula Maala
Vayyarala Uyyala
Vayyarala Uyyala
Edalona Udayinche ne
Pavalimpuma Ramana
Paravashinchi Virisi
Alarinchi Needu
Andala Soyagala
Vasantamayene
Pachani Pairula
Savvadilo Sarigama
Mettani Galilo
Malayamarutha Nilo
Madhura Ganamula
Mayura Nayanammula
Vennela Karige
Allari Thalapula
Andala Alala
Vayyarala Uyyala
Vayyarala Uyyala
Edalona Udayinche ne
Pavalimpuma Ramana
Paravashinchi Virisi
Alarinchi Needu
Andala Soyagala
Vasantamayene
Punnami Vennela
Paala Kadalilo
Poola Parimala
Pallakilo
Nandana Vananlo
Nava Ragalatho
Nayanulu Virise
Nava Jeevanantho
Andala Alala
Vayyarala Uyyala
Vayyarala Uyyala
Edalona Udayinche ne
Pavalimpuma Ramana
Paravashinchi Virisi
Alarinchi Needu
Andala Soyagala
Vasantamayene