Telugu Lyrics
ఆటల నేర్పిన దేవుడవు
లోకమున దారి తెలియని
జీవుల దారిని దీపమవు
పవిత్రమా సుఖదుఃఖముల
ఆటల నేర్పిన దేవుడవు
అంతరంగమున వెలుగు దీపము
అజ్ఞాన తిమిరముల బాపుము
అంతరంగమున వెలుగు దీపము
అజ్ఞాన తిమిరముల బాపుము
నీవే నా దైవము నీవే నా సర్వము
కరుణామయా నన్ను కరుణించు
పవిత్రమా సుఖదుఃఖముల
ఆటల నేర్పిన దేవుడవు
ఏ పాపము చేసానో దేవా
నా జీవితాన ఈ కష్టము
ఏ పాపము చేసానో దేవా
నా జీవితాన ఈ కష్టము
నా యెదలోన యేల వేదన
నా కన్నులందు యేల భాష్పములు
పవిత్రమా సుఖదుఃఖముల
ఆటల నేర్పిన దేవుడవు
అనాధనై నేనిచట తిరుగుచు
అర్థించినా విందువా దేవా
అనాధనై నేనిచట తిరుగుచు
అర్థించినా విందువా దేవా
నా గతి ఇంక నీవే కదా
నన్ను బ్రోవ వేగమె రావా
పవిత్రమా సుఖదుఃఖముల
ఆటల నేర్పిన దేవుడవు
లోకమున దారి తెలియని
జీవుల దారిని దీపమవు
English Lyrics / Transliteration
Aatala nerpina devudavu
Lokamuna daari teliyani
Jeevula daarini deepamavu
Pavitrama sukhaduhkhamula
Aatala nerpina devudavu
Antarangamuna velugu deepamu
Ajnaana timiramula baapumu
Antarangamuna velugu deepamu
Ajnaana timiramula baapumu
Neeve naa daivamu neeve naa sarvamu
Karunamayaa nannu karuninchu
Pavitrama sukhaduhkhamula
Aatala nerpina devudavu
E paapamu chesaano devaa
Naa jeevitana ee kashtamu
E paapamu chesaano devaa
Naa jeevitana ee kashtamu
Naa yedalona yela vedana
Naa kannulandu yela bhaashpamulu
Pavitrama sukhaduhkhamula
Aatala nerpina devudavu
Anaadhanai nenichata tiruguchu
Arthinchaanaa vinduvaa devaa
Anaadhanai nenichata tiruguchu
Arthinchaanaa vinduvaa devaa
Naa gathi inka neeve kadaa
Nannu brova vegame raavaa
Pavitrama sukhaduhkhamula
Aatala nerpina devudavu
Lokamuna daari teliyani
Jeevula daarini deepamavu