Telugu Lyrics
పవన రామ
రామా శ్రీ రామా
జయ జయ రఘురామ
జయ జయ రఘురామ
నీదు పాద సేవయే
నాకు కోరిన వరము
శ్రీ రామ నవమి నేడు
శ్రీ రామ నవమి నేడు
అయోధ్యలో ఉత్సవాలు
జరిగే వేళ నేడు
పవన రామ
పవన రామ
రామా శ్రీ రామా
నీది కాని ధనమెపుడు
కోరుకోలేనయ్యా
నీటిలోన తామర ఆకు
వలె నీ మాయలో
పవన రామ
పవన రామ
రామా శ్రీ రామా
రామ రామాయని
రామ నామమె నా
జీవితానికి మూలాధారము
శ్రీరామ రామ
శ్రీరామ రామ
రామా రామ రామ
రామా రామ రామ
పవన రామ
పవన రామ
రామా శ్రీ రామా
జయ జయ రఘురామ
జయ జయ రఘురామ
నీదు పాద సేవయే
నాకు కోరిన వరము
శ్రీ రామ నవమి నేడు
శ్రీ రామ నవమి నేడు
అయోధ్యలో ఉత్సవాలు
జరిగే వేళ నేడు
పవన రామ
పవన రామ
రామా శ్రీ రామా
English Lyrics / Transliteration
Pavana Rama
Rama Sri Rama
Jaya Jaya Raghunama
Jaya Jaya Raghunama
Needhu Paada Sevaye
Naaku Korina Varamu
Sri Rama Navami Nedu
Sri Rama Navami Nedu
Ayodhya Lo Utsavaalu
Jarige Vela Nedu
Pavana Rama
Pavana Rama
Rama Sri Rama
Needhi Kaani Dhanam Eppudu
Korukolenayya
Neetilona Thaamara Aaku
Vale Nee Mayalo
Pavana Rama
Pavana Rama
Rama Sri Rama
Rama Ramayani
Rama Naamame Naa
Jeevithaaniki Moolaadhaaramu
Sri Rama Rama
Sri Rama Rama
Rama Rama Rama
Rama Rama Rama
Pavana Rama
Pavana Rama
Rama Sri Rama
Jaya Jaya Raghunama
Jaya Jaya Raghunama
Needhu Paada Sevaye
Naaku Korina Varamu
Sri Rama Navami Nedu
Sri Rama Navami Nedu
Ayodhya Lo Utsavaalu
Jarige Vela Nedu
Pavana Rama
Pavana Rama
Rama Sri Rama