Telugu Lyrics
పవిత్రంబులఁ గనుఁగొంటిఁ బవిత్రమూర్తిఁ
జలజసంభవుఁడు మొదలైన సకలదేవ
తతులుఁ గొలుచుచుఁ గొనియాడు తరుణిఁ
జగతిఁ గొనియాడఁ దగినట్టి శ్రీనిఁ గంటిఁ
జలజసంభవుఁడు మొదలైన సకలదేవ
తతులుఁ గొలుచుచుఁ గొనియాడు తరుణిఁ
జగతిఁ గొనియాడఁ దగినట్టి శ్రీనిఁ గంటిఁ
English Lyrics / Transliteration
Pavitrambulaganna Slokam from Hosuru Girivaasa (2000)
Pavithrambulanu ganugonti pavithramoorthi
Jalajasambhavudu modhalaina sakala deva
Thatulanu koluchuchu koniyadu tharini
Jagathi koniyadadha thaginatti srini ganti