Telugu Lyrics
పరవశించి ఎందుకని
పల్లెటూరి పచ్చదనాని
ప్రేమించి వెళ్ళిపోదాని
ఆకాశాని ఆశతో
అదిగో చూడు ఎగిరే పావురాన్ని
పగటి వెలుగు చూసుకో
కొత్తగా విరబూసే పువ్వుని
ప్రతిరోజు కొత్తగా
ఆశతో సాగిపో
పవూరానికి పంజరానికి
పరవశించి ఎందుకని
పల్లెటూరి పచ్చదనాని
ప్రేమించి వెళ్ళిపోదాని
మట్టితల్లి ఒడిలో
అదిగో చూడు నీకొరకే
పుట్టేటి ప్రతిప్రాణి
అందుకో నీ ఆశలు
చేతులు చాచి చూడు
నిన్ను ఆకాశమంత
చేసేయాలంటున్నది
ఈ లోకం
చేతులు చాచి చూడు
నిన్ను ఆకాశమంత
చేసేయాలంటున్నది
ఈ లోకం
పవూరానికి పంజరానికి
పరవశించి ఎందుకని
పల్లెటూరి పచ్చదనాని
ప్రేమించి వెళ్ళిపోదాని
ఆకాశాని ఆశతో
అదిగో చూడు ఎగిరే పావురాన్ని
పగటి వెలుగు చూసుకో
కొత్తగా విరబూసే పువ్వుని
ప్రతిరోజు కొత్తగా
ఆశతో సాగిపో
పవూరానికి పంజరానికి
పరవశించి ఎందుకని
పల్లెటూరి పచ్చదనాని
ప్రేమించి వెళ్ళిపోదాని
English Lyrics / Transliteration
Paravashinchi endukani
Palletoori pachchadanani
Preminchi vellipodani
Aakashani aashatho
Adigo choodu egire paavuranni
Pagati velugu choosuko
Koththaga viraboose puvvuni
Pratiroju koththaga
Aashatho saagipo
Pavuraniki panjaraniki
Paravashinchi endukani
Palletoori pachchadanani
Preminchi vellipodani
Matti thalli odilo
Adigo choodu neekorake
Puttede prati praani
Anduko nee aashalu
Chethulu chaachi choodu
Ninnu aakaashamantha
Cheseyalantunnadi
Ee lokam
Chethulu chaachi choodu
Ninnu aakaashamantha
Cheseyalantunnadi
Ee lokam
Pavuraniki panjaraniki
Paravashinchi endukani
Palletoori pachchadanani
Preminchi vellipodani
Aakashani aashatho
Adigo choodu egire paavuranni
Pagati velugu choosuko
Koththaga viraboose puvvuni
Pratiroju koththaga
Aashatho saagipo
Pavuraniki panjaraniki
Paravashinchi endukani
Palletoori pachchadanani
Preminchi vellipodani