Telugu Lyrics
ప్రాణమిచ్చిన బంధానికి
ప్రేమకే పుట్టిన బంధానికి
కంటికి రెప్పకు ఒక బంధం
చెట్టుకి కొమ్మకి ఒక బంధం
నింగికి నేలకు ఒక బంధం
అది నీతో నాకు అనుబంధం
నీలో నేనూ నేనే నీలో
మనమే ఒకటే ప్రాణం
ఇదేనా తొలి ప్రేమ
మనలో కలిసే ఈ ఊహ
ఇదేనా తొలి ప్రేమ
మనలో కలిసే ఈ ఊహ
పవనానికి పంజరానికి
ప్రాణమిచ్చిన బంధానికి
ప్రేమకే పుట్టిన బంధానికి
కంటికి రెప్పకు ఒక బంధం
చెట్టుకి కొమ్మకి ఒక బంధం
నింగికి నేలకు ఒక బంధం
అది నీతో నాకు అనుబంధం
తీయని కలలలో వెన్నెల విరిసే
లోకం నా కనులలో నిలిచె
నీలాల నడుమున నూగరమెరిసే
రేపటి కథలకు పిలుపు నిలిచె
హృదయాన తీరం నిలిచి
మదిలో మధురం వెలుగై
నిలిచి నన్ను మీటి
కలలకు కలలు కలిపి
పరిచయమై పయనించి
నాలో నువ్వే నిలిచావు
నీతో నువ్వే వెలిచావు
పవనానికి పంజరానికి
ప్రాణమిచ్చిన బంధానికి
ప్రేమకే పుట్టిన బంధానికి
కంటికి రెప్పకు ఒక బంధం
చెట్టుకి కొమ్మకి ఒక బంధం
నింగికి నేలకు ఒక బంధం
అది నీతో నాకు అనుబంధం
వెన్నెల కురిసిన తొలి రాత్రిలోనే
మనసున మల్లెలు విరిసె
తొలితరం కథలలో వెతికే
ఈ జన్మకే నే కోరి వెలిచా
పొగమంచు తెరలను చీల్చి
కొత్త లోకాన అడుగు
ఎంత అందమో చూసి
నేను నిన్ను కోరి
నిన్నే కోరి కొలిచి
నా లోగిలిలో కొలువున్న
నా ప్రాణమే నువ్వే
నా తోడె నువ్వే
పవనానికి పంజరానికి
ప్రాణమిచ్చిన బంధానికి
ప్రేమకే పుట్టిన బంధానికి
కంటికి రెప్పకు ఒక బంధం
చెట్టుకి కొమ్మకి ఒక బంధం
నింగికి నేలకు ఒక బంధం
అది నీతో నాకు అనుబంధం
నీలో నేనూ నేనే నీలో
మనమే ఒకటే ప్రాణం
ఇదేనా తొలి ప్రేమ
మనలో కలిసే ఈ ఊహ
ఇదేనా తొలి ప్రేమ
మనలో కలిసే ఈ ఊహ
English Lyrics / Transliteration
Prāṇamichhina bandhāniki
Prēmakē puṭṭina bandhāniki
Kanṭiki reppaku oka bandham
Cheṭṭuki kom’maki oka bandham
Niṅgiki nēlaku oka bandham
Adi nītō nāku anubandham
Nīlō nēnū nēnē nīlō
Manamē okaṭē prāṇaṁ
Idēnā toli prēma
Manalō kalisē ī ūha
Idēnā toli prēma
Manalō kalisē ī ūha
Pavanāniki panjarāniki
Prāṇamichhina bandhāniki
Prēmakē puṭṭina bandhāniki
Kanṭiki reppaku oka bandham
Cheṭṭuki kom’maki oka bandham
Niṅgiki nēlaku oka bandham
Adi nītō nāku anubandham
Tīyani kalalalō vennela virisē
Lōkaṁ nā kanulalō niliche
Nīlāla naḍumuna nūgaramerisē
Rēpaṭi kathalaku pilupu niliche
Hr̥dayāna tīraṁ nilichi
Madilō madhuraṁ velugai
Nilichi nannu mīṭi
Kalalaku kalalu kalipi
Parichayamai payanin̄chi
Nālō nuvvē nilichāvu
Nītō nuvvē velichāvu
Pavanāniki panjarāniki
Prāṇamichhina bandhāniki
Prēmakē puṭṭina bandhāniki
Kanṭiki reppaku oka bandham
Cheṭṭuki kom’maki oka bandham
Niṅgiki nēlaku oka bandham
Adi nītō nāku anubandham
Vennela kurisina toli rātrilōnē
Manasuna mallelu virisē
Tolitaram kathalalō vetikē
Ī janmakē nē kōri velichā
Pogaman̄chu teralanu chīlchi
Kotta lōkāna aḍugu
Enta andamō chūsi
Nēnu ninnu kōri
Ninnē kōri kolichi
Nā lōgili lō koluvunna
Nā prāṇamē nuvvē
Nā tōḍe nuvvē
Pavanāniki panjarāniki
Prāṇamichhina bandhāniki
Prēmakē puṭṭina bandhāniki
Kanṭiki reppaku oka bandham
Cheṭṭuki kom’maki oka bandham
Niṅgiki nēlaku oka bandham
Adi nītō nāku anubandham
Nīlō nēnū nēnē nīlō
Manamē okaṭē prāṇaṁ
Idēnā toli prēma
Manalō kalisē ī ūha
Idēnā toli prēma
Manalō kalisē ī ūha