Telugu Lyrics
పయనించే చిరుగాలి పరుగులో
పరుగులు తీసెను నా మనసు
తడిసిన పెదవుల తడిలో
మెరిసెను నా కన్నులు
పరుగులు తీసెను నా మనసు
తడిసిన పెదవుల తడిలో
మెరిసెను నా కన్నులు
నీవు నా దరి చేరె నా
పయనించే చిరుగాలి పరుగులో
పరుగులు తీసెను నా మనసు
తడిసిన పెదవుల తడిలో
మెరిసెను నా కన్నులు
English Lyrics / Transliteration
Payaninche chirugali parugulo
Parugulu theesenu naa manasu
Thadisina pedavula thadilo
Merisenu naa kannulu
Parugulu theesenu naa manasu
Thadisina pedavula thadilo
Merisenu naa kannulu
Neevu naa dhari chere naa
Payaninche chirugali parugulo
Parugulu theesenu naa manasu
Thadisina pedavula thadilo
Merisenu naa kannulu