Telugu Lyrics
కన్నుల్లో దాచుకున్న
కథలేవో చెబుతున్న
పలుకులేవో పలుకుతున్న
నీలాల ఆకాశం
కాలికి కిందకు దిగి
కళ్లల్లో నిలుచున్న
కలలేవో కంటున్న
మనతో నువ్వుంటే
భయమన్నదే ఉండదు
మనతో నువ్వుంటే
లోకమన్నదే ఉండదు
ఏ దారినైనా వెళ్ళొచ్చు
భయమన్నదే లేక
ఏ అడుగైనా వేయొచ్చు
రానివ్వో అపజయ
ఏ దారినైనా వెళ్ళొచ్చు
భయమన్నదే లేక
ఏ అడుగైనా వేయొచ్చు
రానివ్వో అపజయ
ఎంత ఎత్తుకైనా ఎగరగలం
రెక్కలు లేకున్నా
ఎంత దూరం అయినా చేరగలం
హద్దులు లేకున్నా
మబ్బులకి నిచ్చెనలేసి
మెరుపులకి చిచ్చుబువ్వలేసి
వెలుగులకి పునాదులేసి
ఏడు రంగుల రెక్కలొచ్చి
మనతో నువ్వుంటే
భయమన్నదే ఉండదు
మనతో నువ్వుంటే
లోకమన్నదే ఉండదు
పొగమంచు తెరలను చీల్చుకుని
సూర్యుడిలాగా దూసుకొచ్చి
తుఫానుల తుంటరితనాన్ని
తుంచేసే తెగువతో వచ్చి
మనతో నువ్వుంటే
భయమన్నదే ఉండదు
మనతో నువ్వుంటే
లోకమన్నదే ఉండదు
ఏ దారినైనా వెళ్ళొచ్చు
భయమన్నదే లేక
ఏ అడుగైనా వేయొచ్చు
రానివ్వో అపజయ
ఏ దారినైనా వెళ్ళొచ్చు
భయమన్నదే లేక
ఏ అడుగైనా వేయొచ్చు
రానివ్వో అపజయ
English Lyrics / Transliteration
Kannullo dachukunna
Katha levvo chebuthunna
Palukulevo palukuthunna
Neelaala aakaasham
Kaaliki kindaku digi
Kallallo niluchunna
Kalalevvo kantunna
Manatho nuvvu nte
Bhayamannade undadu
Manatho nuvvu nte
Lokamannade undadu
Ye daarinainaa vellochhu
Bhayamannade leka
Ye adugainaa veyochhu
Ranivvo apajaya
Ye daarinainaa vellochhu
Bhayamannade leka
Ye adugainaa veyochhu
Ranivvo apajaya
Entha ethukainaa egaragalam
Rekkalu lekunna
Entha dooram ainaa cheragalam
Haddulu lekunna
Mabbulaki nicchenales i
Merupulaki chichhubuvvalesi
Velugulaki punaadulesi
Yedu rangula rekkalocchi
Manatho nuvvu nte
Bhayamannade undadu
Manatho nuvvu nte
Lokamannade undadu
Pogamanchu teralanu cheelchukuni
Sooryudilaaga doosukocchi
Thufaanula thuntaritananni
Thunchese theguvatho vacchi
Manatho nuvvu nte
Bhayamannade undadu
Manatho nuvvu nte
Lokamannade undadu
Ye daarinainaa vellochhu
Bhayamannade leka
Ye adugainaa veyochhu
Ranivvo apajaya
Ye daarinainaa vellochhu
Bhayamannade leka
Ye adugainaa veyochhu
Ranivvo apajaya