Telugu Lyrics
నీలోన దాచిన
కథలేవో చెప్పు…
మాటలేవో చెప్పు…
నిన్నునే నేనే
చూస్తున్నా…
నీలోన నేను
వెతుకుతున్నా…
ఓ…
అందమైన
రహస్యమా…
ఎదురుపడ్డావే
నాలోన…
ప్రతి కనురెప్ప
తొలగినా
మనసులోని
భయమంత
చెరిగిపోదా…
అడగని
వరంగా…
నాలోనే
దిగావా…
ఓ…
అందమైన
రహస్యమా…
ఎదురుపడ్డావే
నాలోన…
ఆ..
ఏ నిమిషమైనా
గడిచిపోనా…
మన
ప్రేమలోనే
మరిచిపోనా…
ఈ
లోకమే
మారినా…
నీ
చేతిని
వీడకుంటే
మరేం కావాలీ…
అడగని
వరంగా…
నాలోనే
దిగావా…
ఓ…
అందమైన
రహస్యమా…
ఎదురుపడ్డావే
నాలోన…
English Lyrics / Transliteration
Neelona daachina
Katha levO cheppu…
Maata levO cheppu…
NinnunE nEnE
Choostunnaa…
Neelona nEnu
Vetukutunnaa…
O…
Andamaina
RahasyamA…
EdurupaDDavE
Naalona…
Prati kanureppa
Tolaginaa
Manasuloni
Bhayamanta
Cherigipoda…
Adagani
VarangA…
NaalOna
DigAvaa…
O…
Andamaina
RahasyamA…
EdurupaDDavE
Naalona…
Aa..
Eh nimishamainA
GadichipOnA…
Mana
PrEmalOnE
MarichipOnA…
Ee
LokamE
Maarinaa…
Nee
ChEtini
Veedakunte
MarEm kaavaali…
Adagani
VarangA…
NaalOna
DigAvaa…
O…
Andamaina
RahasyamA…
EdurupaDDavE
Naalona…