Telugu Lyrics
పలికిన ముదురైన
మనసే మెలికాయె
తడబడె
హృదయము పిలిచిన
పిలిచిన పిలుపున
పరిగెడి అడుగున
కలిసెన
కాలాలు ఆగెనా
క్షణాలే చేరెనా
మన ప్రేమతో
అపుడే తొలిసారిగ
తొలి వెలుగు రేగిరే
మనతో
రగిలే కలగన్న
వయసుతో
రాత్రులు పగలేనా
నా వయసుతో
పెదవె పలికిన
పలికిన ముదురైన
మనసే మెలికాయె
తడబడె
నీ కళ్ళలో
నా ప్రతిబింబమే
మెరిసే నా నవ్వులే
కలసి
నీ చేతులే
నా తోడాయెనే
ఎన్నో ఆశలే
చూపి
ఈ లోకమే
మరచెనే
నీ చెంతలో
ఈ గానమే
హృదయమే
ప్రేమకు సాక్ష్యమే
వెలుగు రేగిరే
నా చెంతలో
మన ప్రేమతో
మనతో
English Lyrics / Transliteration
Palikina muduraina
Manase melikaye
Tadabade
Hridayamu pilichina
Pilichina pilupuna
Parigedi aduguna
Kalissena
Kaalaalu aagena
Kshanaale cherena
Mana prematho
Apude tolisariga
Toli velugu regire
Manatho
Ragile kalaganna
Vayasutho
Raatrulu pagalena
Naa vayasutho
Pedave palikina
Palikina muduraina
Manase melikaye
Tadabade
Nee kallalo
Naa pratibimbame
Merise naa navvule
Kalisi
Nee chethule
Naa thodayene
Enno aashale
Choopi
Ee lokame
Marachene
Nee chenthalo
Ee gaaname
Hridayame
Premaku saakshiyame
Velugu regire
Naa chenthalo
Mana prematho
Manatho