Telugu Lyrics
ఒక స్వరానికి నువ్వంటే…
ఒక స్పర్శకి నువ్వంటే…
ఒక స్పందనకి నువ్వంటే…
కనులు తెరవని కలలా…
నువ్వేగ కనబడుతున్నా…
ఎటు వెళ్ళనో తెలియని…
దారిలా నువ్వే పిలుస్తున్నా…
మనసులో ఏముందో…
నీకే తెలుసునని…
నీలో నేనే ఉన్నాని…
నమ్మి చెప్తున్నా…
పెదవికి నువ్వంటే…
ఒక స్వరానికి నువ్వంటే…
ఒక స్పర్శకి నువ్వంటే…
ఒక స్పందనకి నువ్వంటే…
ఏది తొలిదో…
తెలియని గురుతుగా…
నీవే కనబడుతుంటే…
దిశలే మాయమాయే…
మమతల గారడితో…
నన్నే నువ్వు కమ్మేస్తుంటే…
మాయలోకం లోకం లో…
నేనైతే తిరుగుతున్నా…
తొలిసారిగా…
అనుబంధం అనుభూతి…
నీ ప్రేమ పుణ్యఫలం…
నా జన్మలో…
పెదవికి నువ్వంటే…
ఒక స్వరానికి నువ్వంటే…
ఒక స్పర్శకి నువ్వంటే…
ఒక స్పందనకి నువ్వంటే…
కనులు తెరవని కలలా…
నువ్వేగ కనబడుతున్నా…
ఎటు వెళ్ళనో తెలియని…
దారిలా నువ్వే పిలుస్తున్నా…
మనసులో ఏముందో…
నీకే తెలుసునని…
నీలో నేనే ఉన్నాని…
నమ్మి చెప్తున్నా…
పెదవికి నువ్వంటే…
ఒక స్వరానికి నువ్వంటే…
ఒక స్పర్శకి నువ్వంటే…
ఒక స్పందనకి నువ్వంటే…
English Lyrics / Transliteration
Oka svaraniki nuvvante…
Oka sparshaki nuvvante…
Oka spandanaki nuvvante…
Kanulu teravani kalalaa…
Nuvvega kanabaduthunna…
Etu vellano teliyani…
Daarila nuvve pilusthunna…
Manasulo emundo…
Neeke telusunani…
Neelo nene unnani…
Nammichepthunna…
Pedaviki nuvvante…
Oka svaraniki nuvvante…
Oka sparshaki nuvvante…
Oka spandanaki nuvvante…
Edi tholido…
Teliyani gurutugaa…
Neeve kanabadutunte…
Dishale maayamaaye…
Mamatala gaaraditho…
Nanne nuvvu kammesthunte…
Maayalokam lokam lo…
Nainaithe thiruguthunna…
Tholisarigaa…
Anubandham anubhoothi…
Nee prema punyaphalam…
Naa janmalo…
Pedaviki nuvvante…
Oka svaraniki nuvvante…
Oka sparshaki nuvvante…
Oka spandanaki nuvvante…
Kanulu teravani kalalaa…
Nuvvega kanabaduthunna…
Etu vellano teliyani…
Daarila nuvve pilusthunna…
Manasulo emundo…
Neeke telusunani…
Neelo nene unnani…
Nammichepthunna…
Pedaviki nuvvante…
Oka svaraniki nuvvante…
Oka sparshaki nuvvante…
Oka spandanaki nuvvante…