Telugu Lyrics
ప్రణయపు గీతం ఆలపించెను
వెన్నెల వయసే వెచ్చించెను
వయ్యారపు తొలి వసంతమై
నవ్విన నవ్వులు నగారాగాల
తేనెలు కురిసేను తుంపరలా
కన్నుల కాంతులు కర్పూరాల
తోడుగ నిలిచేను వెలుగులలా
నీలిమ నింగిలో నెమలి నాట్యమాడే
నీదు కోకతో
పసుపు పచ్చని పైరు లోగిలిలో
పూయు నీ వయసుతో
సొగసుల సింగారాల సందెవేళ
చింది వెన్నెల
తొలిసారిగ నా మదిలోన
తెలియని రాగాలు
పెదవుల రాగం పల్లవించెను
ప్రణయపు గీతం ఆలపించెను
వెన్నెల వయసే వెచ్చించెను
వయ్యారపు తొలి వసంతమై
ఆహా.. ఆహా..
నీ పలుకుతేనె తేనెలూరుగా
నీ నడుము ఊయలలూగగా
నీ నవ్వు పన్నీరు చిందుగా
నా మనసు తేలిపోగా
చూసిన క్షణమే చలించిపోయా
చెలిమికి తొలి అడుగు
వయసు పడుచు తనము వాకిట
వయ్యారాల పిలుపు
శశిముఖీ రమణి శృతి కలిపితే
సరిగమ పదనిస
హృదయములోన మధుర గానమే
లేలేటి కిలకిల
కన్నుల కలలే కదిలెను కదా
వచ్చి చేరగా
అందుకో ఈవే నా మనసు
అందినా ఊహలా
English Lyrics / Transliteration
Praṇayapu gītaṁ ālapiñcenu
Vennela vayasē vaccenenu
Vayyārapu toli vasantamai
Navvina navvulu nagārāgāla
Tēnelu kurisēnu tumpāralā
Kannula kāntulu karpūrāla
Tōḍuga nilicēnu velugulalā
Nīlima niṅgilō nemali nāṭyamāḍē
Nīdu kōkatō
Pasupu paccani pairu lōgililō
Pūyu nī vayusutō
Sogasula siṅgārāla sande vēḷa
Cindi vennela
Tolisārigā nā madilōna
Teliyani rāgālu
Pedavula raagam pallavin̄cenu
Praṇayapu gītaṁ ālapiñcenu
Vennela vayasē vaccenenu
Vayyārapu toli vasantamai
Āhā.. Āhā..
Nī palukutēne tēnelūrugā
Nī naḍumu ūyalalūgaga
Nī navvu pannīru cindugā
Nā manasu tēlipōgā
Cūsina kṣaṇamē calin̄cipōyā
Celimiki toli aḍugu
Vayasu paḍucu tanamu vākiṭa
Vayyārāla pilupu
Śaśimukhī ramaṇi śruti kalipitē
Sarigama padanisa
Hr̥dayamulōna madhura gānamē
Lēlēṭi kilakila
Kannula kalalē kadilēnu kadā
Vaccī cēragā
Andukō īvē nā manasu
Andinā ūhalā