Telugu Lyrics
పొగరేమో దిక్కులన్ని దాటి మరి
దూకుడు చూపులే చూడు
భయమంటే ఏంటో తెలీని గుండెలు
బొడ్డెమ్మే దండలేసుకొని
బతుకేమో గుండెలు పగిలి
గండర గండర గండర
గండర గండర గండర
గండర గండర గండర
గండర గండర గండర
పడమటి సూరీడే దిగి వచ్చి
పచ్చని పైరే చేతిలోన బట్టి
సత్తెమ్మ చెయ్యి పట్టి
ముందడుగు వేద్దాం
పురివిప్పి ఆడదాం
భయం భయం అన్నది
ఎవరికీ తెలీదు
నీలో నీలో దాగున్న
పులిని తొడగొట్టె
పొగరు గలగలా
బొడ్డు పగపగా
గండర గండర గండర
గండర గండర గండర
గండర గండర గండర
గండర గండర గండర
పడమటి సూరీడే దిగి వచ్చి
పచ్చని పైరే చేతిలోన బట్టి
సత్తెమ్మ చెయ్యి పట్టి
ముందడుగు వేద్దాం
పురివిప్పి ఆడదాం
కొండ కోనలు దాటి
కుర్ర గుండెలు కలిపి
ఎర్రని రంగులొ
రంగులద్దెదె
గొంతు లోతులలో
ఉన్న గర్జనతో
బొడ్డెమ్మే దండలేసుకొని
బతుకేమో గుండెలు పగిలి
గండర గండర గండర
గండర గండర గండర
గండర గండర గండర
గండర గండర గండర
పెద్ద పులి నీతోడు పులి
పొగరేమో దిక్కులన్ని దాటి మరి
దూకుడు చూపులే చూడు
భయమంటే ఏంటో తెలీని గుండెలు
English Lyrics / Transliteration
Pogaremo dikkulanni daati mari
Dookudu choopule choodu
Bhayamante ento theleni gundelu
Boddemme dandelesukoni
Bathykemo gundelu pagili
Gandar gandar gandar
Gandar gandar gandar
Gandar gandar gandar
Gandar gandar gandar
Padamati sooride digi vachi
Pachchani paire chethilona batti
Sattemma cheyyi patti
Mundadugu veddam
Purivippi aadadam
Bhayam bhayam annadhi
Evariki theleedhu
Neelo neelo daaguna
Pulini thodagotte
Pogaru galagala
Boddu pagapaga
Gandar gandar gandar
Gandar gandar gandar
Gandar gandar gandar
Gandar gandar gandar
Padamati sooride digi vachi
Pachchani paire chethilona batti
Sattemma cheyyi patti
Mundadugu veddam
Purivippi aadadam
Konda konalu daati
Kurra gundelu kalipi
Errani rangulo
Ranguladdhedhe
Gontu lothulalo
Unna garjanatho
Boddemme dandelesukoni
Bathykemo gundelu pagili
Gandar gandar gandar
Gandar gandar gandar
Gandar gandar gandar
Gandar gandar gandar
Pedda puli neethodu puli
Pogaremo dikkulanni daati mari
Dookudu choopule choodu
Bhayamante ento theleni gundelu