Telugu Lyrics
పెద్దపులి పై దుర్గమ్మ
పెత్తనమే చెయ్యదమ్మ
తనువుతో తను కొడతది
తరం తరం కలకలతది
అడవి తల్లి గర్భాన
పుట్టిన ఆదిశక్తి
అడవులకే రక్ష
అయ్యింది దేవత
పెత్తనమే చెయ్యదమ్మ
తనువుతో తను కొడతది
తరం తరం కలకలతది
అడవి తల్లి గర్భాన
పుట్టిన ఆదిశక్తి
అడవులకే రక్ష
అయ్యింది దేవత
English Lyrics / Transliteration
Peddapuli pai Durgamma
Pettaname cheyyadamma
Tanuvutho tanu kodatadi
Taram taram kalakalataadi
Adavi talli garbhaana
Puttina aadishakti
Adavulake raksha
Ayyindi devata
Pettaname cheyyadamma
Tanuvutho tanu kodatadi
Taram taram kalakalataadi
Adavi talli garbhaana
Puttina aadishakti
Adavulake raksha
Ayyindi devata