Telugu Lyrics
తల్లిని కన్నా తండ్రివి నువ్వే
తండ్రిని కన్నా దైవానివి నువ్వే
పెద్దాయన – పెద్దాయన – అయ్యో నా పెద్దాయన
అంతస్తు పెంచినవాడవు – అన్నం పెట్టినవాడవు
అక్కున చేర్చినవాడవు – అనురాగం పంచినవాడవు
ఇంతటివాడవు – ఈనాడు – అడుగంటిపోతినే
పెద్దాయన – పెద్దాయన – అయ్యో నా పెద్దాయన
చెమ్మగిల్లిన నీ కన్నులు – కన్నీటి కెరటాలాయె
ఆరుపారిన నీ పెదవులు – ఆవేదన పలికెనులే
నేను చేయునది ఏమున్నది – నీ నీడను నే కోల్పోతినే
పెద్దాయన – పెద్దాయన – అయ్యో నా పెద్దాయన
అంతరంగమెరిగినవాడవు – నా బ్రతుకున వెలుగు నింపినవాడవు
నీ సన్నిధిలో నే నేర్చుకున్నా – సాయంకాలాన సంతోషము
నేను చేయునది ఏమున్నది – నీ నీడను నే కోల్పోతినే
పెద్దాయన – పెద్దాయన – అయ్యో నా పెద్దాయన
English Lyrics / Transliteration
Thallini kanna thandrivi nuvve
Thandrini kanna daivanivi nuvve
Peddayana – Peddayana – Ayyo Naa Peddayana
Anthasthu penchhinavaadavu – Annam pettinavaadavu
Akkuna cherchinavaadavu – Anuragam panchinavaadavu
Intativadavu – Enaadu – Adugantipothine
Peddayana – Peddayana – Ayyo Naa Peddayana
Chemmagillina nee kannulu – Kanneeti kerataalaaye
Aarupaarina nee pedavulu – Aavedana palikenule
Nenu cheyunadi emunnadi – Nee needanu ne kolpothine
Peddayana – Peddayana – Ayyo Naa Peddayana
Antharangamerriginavaadavu – Naa brathukuna velugu nimpina vaadavu
Nee sannidhilo ne nerchukunnaa – Saayankaalaana santhoshamu
Nenu cheyunadi emunnadi – Nee needanu ne kolpothine
Peddayana – Peddayana – Ayyo Naa Peddayana