Telugu Lyrics
పండించాలంటే వయసంతా
పడిపడి రాలిన పూలంతా
పంచుకుంటే జీవితమంతా
ఎంతెంతగానో వేచి చూసే
ఎన్నో కలలు కనే
మగపిల్లాడి మనసులోన
మొన్నటి వరకూ తెలియని
ఎవ్వరంటూ అడగని
కొత్త ఆశలే రేపుతాయి
పెళ్ళంటే నూరేళ్ళ పంట
పండించాలంటే వయసంతా
పడిపడి రాలిన పూలంతా
పంచుకుంటే జీవితమంతా
హేయ్..
మెల్లమెల్లగా కళ్ళల్లో తొంగోని
రంగుల స్వప్నం కరిగే
మెల్లమెల్లగా పెదవుల్లో నవ్వొని
మధుర గీతం అడిగే
ఒంటరిగా ఉన్న మనసులో
ఊహల ఊయల ఊగె
పదే పదే ముచ్చటగా
ఒక్కరే అనిపించి
ఒడిలో ఒదిగిపోవే
ఎంతెంతగానో వేచి చూసే
ఎన్నో కలలు కనే
మగపిల్లాడి మనసులోన
మొన్నటి వరకూ తెలియని
ఎవ్వరంటూ అడగని
కొత్త ఆశలే రేపుతాయి
హేయ్..
ఎట్టకేలకు కలిసేది
ఇద్దరయ్యేది
అంతరాలన్నీ చెరిగి
అంతరంగం ఒకటయ్యేది
ఇద్దరైతే ఒకటే గుండె
ఒక్కటౌతే కలలే నెరవేరే
పదే పదే ముచ్చటగా
ఒక్కరే అనిపించి
ఒడిలో ఒదిగిపోవే
పెళ్ళంటే నూరేళ్ళ పంట
పండించాలంటే వయసంతా
పడిపడి రాలిన పూలంతా
పంచుకుంటే జీవితమంతా
ఎంతెంతగానో వేచి చూసే
ఎన్నో కలలు కనే
మగపిల్లాడి మనసులోన
మొన్నటి వరకూ తెలియని
ఎవ్వరంటూ అడగని
కొత్త ఆశలే రేపుతాయి
English Lyrics / Transliteration
Pandinchalante vayasantha
Padipadi raalina poolantha
Panchukunte jeevithamantha
Ententagaano vechi choose
Enno kalalu kane
Magapilladi manasulona
Monnati varaku teliyani
Evvarantu adagani
Kotta aashale repu taayi
Pellante noorella panta
Pandinchalante vayasantha
Padipadi raalina poolantha
Panchukunte jeevithamantha
Heyy..
Mellamellaga kallallo tongoni
Rangula swapnam karige
Mellamellaga pedavullo navvoni
Madhura geetham adige
Ontariga unna manasulo
Oohala ooyala ooge
Pade pade muchataga
Okkare anipinchi
Odilo odigipove
Ententagaano vechi choose
Enno kalalu kane
Magapilladi manasulona
Monnati varaku teliyani
Evvarantu adagani
Kotta aashale repu taayi
Heyy..
Ettakelaku kalisedi
Iddaraiyedi
Antaraalanni cherigi
Antarangam okataiyedi
Iddaraithe okate gunde
Okkatauthe kalale neravere
Pade pade muchataga
Okkare anipinchi
Odilo odigipove
Pellante noorella panta
Pandinchalante vayasantha
Padipadi raalina poolantha
Panchukunte jeevithamantha
Ententagaano vechi choose
Enno kalalu kane
Magapilladi manasulona
Monnati varaku teliyani
Evvarantu adagani
Kotta aashale repu taayi