Telugu Lyrics
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
అబ్బబ్బా నవ్వే నవ్వే
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
తెలుగమ్మాయి అందాలు
తెలవారిన సూర్యుడు
నువ్వే రా నువ్వే రా
ఎవరికి తెలియని
వెన్నెల కిరణం
నువ్వే రా నువ్వే రా
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
అబ్బబ్బ నవ్వే నవ్వే
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
అందమా ఆశ
నన్నేలా బంధించే
చూపుల్లోనే
ఆశగా ఈ ఊసే
కళ్ళల్లోనే
కలిసేలే
మనసంతా మాయ
నీ రూపమాయ
ఏకంగా నా గుండెల్లో
అడుగు పెట్టింది
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
అబ్బబ్బ నవ్వే నవ్వే
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
తెలుగమ్మాయి అందాలు
తెలవారిన సూర్యుడు
నువ్వే రా నువ్వే రా
ఎవరికి తెలియని
వెన్నెల కిరణం
నువ్వే రా నువ్వే రా
వెన్నెల ఆకాశం
చూసే తారల లోకం
రంగులే కరిగింది
నీ కళ్ళల్లో
నాలో సయ్యాట
తన సాయం చేస్తా
నీతోనే నేను
ఎంత సంతోషంగా
ఉన్నానో
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
అబ్బబ్బ నవ్వే నవ్వే
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
తెలుగమ్మాయి అందాలు
తెలవారిన సూర్యుడు
నువ్వే రా నువ్వే రా
ఎవరికి తెలియని
వెన్నెల కిరణం
నువ్వే రా నువ్వే రా
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
అబ్బబ్బ నవ్వే నవ్వే
అమ్మాయి పిల్లా అబ్బబ్బ
దబ్బ దబ్బ దబ్బ దబ్బ
సెలయేటి అలగ
English Lyrics / Transliteration
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Ababbba navve navve
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Telugammayi andalu
Telavarina suryudu
Nuvve ra nuvve ra
Evariki teliyani
Vennela kiranam
Nuvve ra nuvve ra
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Ababbba navve navve
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Andama aasa
Nanne la bandhinche
Choopul lone
Aasaga ee use
Kallal lone
Kalisele
Manasantha maya
Nee roopamaya
Ekanga na gundello
Adugu pettindi
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Ababbba navve navve
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Telugammayi andalu
Telavarina suryudu
Nuvve ra nuvve ra
Evariki teliyani
Vennela kiranam
Nuvve ra nuvve ra
Vennela aakasam
Chuse tarala lokam
Rangule karigindi
Nee kallallo
Nalo sayyata
Tana saayam chesta
Neetone nenu
Entha santhoshanga
Unnano
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Ababbba navve navve
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Telugammayi andalu
Telavarina suryudu
Nuvve ra nuvve ra
Evariki teliyani
Vennela kiranam
Nuvve ra nuvve ra
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga
Ababbba navve navve
Ammayi pilla ababbba
Dabba dabba dabba dabba
Selayeti alaga