Telugu Lyrics
పరువానిది ఈ బంధమా
కన్నెదిరుగ నే కలలో
కలిసినావో నిజముగా
పెమా గెలుపు సుఖమా
పరువానిది ఈ బంధమా
ప్రేమలోని అందమిదే
అందులోని మధురిమదే
ఒకటైన హృదయాలే
పాడేటి ఈ గీతమే
ఈ గీతం లో విరబూసిన
మధుమాసమే నువ్వేలే
ఈ మధుమాసము తెచ్చిన
వసంతమే నేనేలే
పెమా గెలుపు సుఖమా
పరువానిది ఈ బంధమా
కన్నెదిరుగ నే కలలో
కలిసినావో నిజముగా
నన్ను నీదిగ చేసుకునే
భాగ్యమిచ్చిన దేవునికే
చేతులు జోడించి చూపే
వందనం ఈ నాథునికే
నీతో నా జీవితమంతా
వనవాసమే అయినా
నీతో నా ప్రతి క్షణము
వసంతమే కదా
పెమా గెలుపు సుఖమా
పరువానిది ఈ బంధమా
కన్నెదిరుగ నే కలలో
కలిసినావో నిజముగా
పెమా గెలుపు సుఖమా
పరువానిది ఈ బంధమా
English Lyrics / Transliteration
Paruvānidi ī bandhamā
Kannediruga nē kalalō
Kalisināvō nijamugā
Pema gelupu sukhamā
Paruvānidi ī bandhamā
Prēmalōni andamidē
Andulōni madhurimadē
Okaṭaina hr̥dayālē
Pāḍēṭi ī gītamē
Ī gītaṁ lō virabūsina
Madhumāsamē nuvvēlē
Ī madhumāsamu tecchina
Vasantamē nēnēlē
Pema gelupu sukhamā
Paruvānidi ī bandhamā
Kannediruga nē kalalō
Kalisināvō nijamugā
Nannu nīdiga cēsukune
Bhāgyamicchina dēvunikē
Cētulu jōḍin̄ci cūpē
Vandanaṁ ī nāthunikē
Nītō nā jīvitamantā
Vanavāsamē ayinā
Nītō nā prati kṣaṇamu
Vasantamē kadā
Pema gelupu sukhamā
Paruvānidi ī bandhamā
Kannediruga nē kalalō
Kalisināvō nijamugā
Pema gelupu sukhamā
Paruvānidi ī bandhamā