Telugu Lyrics
అందించిన వలపు తీగ అందెలు కట్టించెద
పెంచకున్న మల్లెతీగ పందిరి వేయించెద
అందించిన వలపు తీగ అందెలు కట్టించెద
పండుగ చేసి పంపిన నా యిల్లాలికి
పూల వంతెన కట్టెద
పక్కలో పడుకొని నేను కలలు కని
నవ వసంతం తేనె తాగి
పండుగ చేసి పంపిన నా యిల్లాలికి
పూల వంతెన కట్టెద
పెంచకున్న మల్లెతీగ పందిరి వేయించెద
అందించిన వలపు తీగ అందెలు కట్టించెద
నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
చెంపల్లోని చార
అమ్మో ఒక ముద్దు చాల
దూరాన నువ్వే మార
నా దరికి రాలే నవ్వ
అన్నొద్దు అన్నొద్దు అని
అల్లుకోవే అల్లరాయో
ఆటొద్దు ఆటొద్దు అని
పగపట్టెవే పసిమాయ
పెంచకున్న మల్లెతీగ పందిరి వేయించెద
అందించిన వలపు తీగ అందెలు కట్టించెద
వేసే వేసే వేసే వేసే వేసే
పైట తెరల సన్న
అయ్యో ఒక చూపు చాలు
మాయ దరిలో లీల
దానిలోన నీడ
అనురాగ సుమాంజలి
అందించిన నీ కొరకు
అంకితం చేసే నన్ను
కలిసుంటే ఎన్నెన్నో
కలలు కనే కన్నులు
అంకురించు నన్నెన్నడో
అంకితం చేసే నన్ను
కలిసుంటే ఎన్నెన్నో
పెంచకున్న మల్లెతీగ పందిరి వేయించెద
అందించిన వలపు తీగ అందెలు కట్టించెద
పండుగ చేసి పంపిన నా యిల్లాలికి
పూల వంతెన కట్టెద
పక్కలో పడుకొని నేను కలలు కని
నవ వసంతం తేనె తాగి
పండుగ చేసి పంపిన నా యిల్లాలికి
పూల వంతెన కట్టెద
English Lyrics / Transliteration
Andinchina valapu theega andelu kattinchEda
Penchukunna malletheega pandiri veyinchEda
Andinchina valapu theega andelu kattinchEda
Panduga chEsi pampina naa yillaliki
Poola vanthena kattEda
PakkalO padukoni nEnu kalalu kani
Nava vasantham thEna thaagi
Panduga chEsi pampina naa yillaliki
Poola vanthena kattEda
Penchukunna malletheega pandiri veyinchEda
Andinchina valapu theega andelu kattinchEda
NavvE navvE navvE navvE navvE
ChempallO chara
AmmO oka muddu chaala
Dhooraana nuvvE maar
Naa dhariki raalE navva
AnnOuddu annOuddu ani
AllukOvE allaraayO
AatOuddu aatOuddu ani
PagapattEvE pasimaaya
Penchukunna malletheega pandiri veyinchEda
Andinchina valapu theega andelu kattinchEda
VesE vesE vesE vesE vesE
Paita therala sanna
AyyO oka choopu chaalu
Maaya dharilO leela
DaanilOna needa
Anuraaga sumaanjali
Andinchina nee koraku
Ankitham chEsE nannu
KalisuntE ennaenno
Kalalu kanE kannulu
Ankurinchu nannenno
Ankitham chEsE nannu
KalisuntE ennaenno
Penchukunna malletheega pandiri veyinchEda
Andinchina valapu theega andelu kattinchEda
Panduga chEsi pampina naa yillaliki
Poola vanthena kattEda
PakkalO padukoni nEnu kalalu kani
Nava vasantham thEna thaagi
Panduga chEsi pampina naa yillaliki
Poola vanthena kattEda