Telugu Lyrics
శరణు కోరి వచ్చితి బాబా
పెన్లివార్తో తిర్గి షిర్డీకి
శరణు కోరి వచ్చితి బాబా
మాయలోకపు మర్మమెరింగి
నీదు చరణములే చేరితినయ్యా
మాయలోకపు మర్మమెరింగి
నీదు చరణములే చేరితినయ్యా
ఈశ్వరాధ్యా పరమేశ్వరా
ఈ జగతికి నీవే ఆధారం
పెన్లివార్తో తిర్గి షిర్డీకి
శరణు కోరి వచ్చితి బాబా
దుఃఖసాగరములో మునుగుచు
దిక్కు తోచక మిమ్మును స్మరించి
దుఃఖసాగరములో మునుగుచు
దిక్కు తోచక మిమ్మును స్మరించి
అన్నదాతా కరుణామయా
అన్ని వేళల ఆదుకొందువయా
పెన్లివార్తో తిర్గి షిర్డీకి
శరణు కోరి వచ్చితి బాబా
శరణు కోరి వచ్చితి బాబా
English Lyrics / Transliteration
Śaraṇu kōri vacciti bābā
Penlivārto tirgi śirḍīki
Śaraṇu kōri vacciti bābā
Māyalōkapu marmanemerigi
Nīdu caraṇamulē cēritinayyā
Māyalōkapu marmanemerigi
Nīdu caraṇamulē cēritinayyā
Īśvarādhyā paramēśvarā
Ī jagatiki nīvē ādhāraṁ
Penlivārto tirgi śirḍīki
Śaraṇu kōri vacciti bābā
Duḥkhasāgaramulō munugucu
Dikku tōcaka mimmunu smarin̄ci
Duḥkhasāgaramulō munugucu
Dikku tōcaka mimmunu smarin̄ci
Annadātā karuṇāmayā
Anni vēḷala ādukonduvayā
Penlivārto tirgi śirḍīki
Śaraṇu kōri vacciti bābā
Śaraṇu kōri vacciti bābā