Telugu Lyrics
యేసు పెంతెకోస్తు అనుభవం
అగ్ని వంటి శక్తియు
ఆనందము
పెంతెకోస్తు అనుభవం
ఆది సంఘములో
ఆత్మ నిండెను
అద్భుతాలు జరిగెను
అనేకులు మారిరి
పెంతెకోస్తు అనుభవం
యేసు నీవు వచ్చినావు
ఆత్మ తో నింపి నావు
పరిశుద్ధాత్మ అభిషేకము
నాపై కుమ్మరించుము
పెంతెకోస్తు అనుభవం
లోకమంతా ప్రకటించు
యేసు ప్రేమ చాటించు
ఆత్మ తో నిండి సాక్షిగ
జీవింతును ఎల్లప్పుడు
పెంతెకోస్తు అనుభవం
English Lyrics / Transliteration
Yesu Penthekosthu anubhavam
Agni vanti shaktiyu
Aanandamu
Penthekosthu anubhavam
Aadhi sanghamulo
Aatma nindenu
Adbhuthaalu jarigenu
Anekulu maariri
Penthekosthu anubhavam
Yesu neevu vachchinaavu
Aatma tho nimpinaavu
Parishuddhaatma abhishekamu
Naapai kummarinchumu
Penthekosthu anubhavam
Lokamantha prakatinchu
Yesu prema chaatinchu
Aatma tho nindi saakshiga
Jeevinthunu ellappudu
Penthekosthu anubhavam