Telugu Lyrics
వెలసితివి కరుణామయి జగన్మోహిని
వెలసితివి కరుణామయి జగన్మోహిని
అంబికా ఆదిశక్తి నిన్ను నిత్యం
అరవిరిసిన పుష్పమాలముల అర్చింతుము
నీ దివ్యపాదములకే మ్రొక్కిన
కోరిన వరములన్నియు ఒసగుదువమ్మా
పెనుగొండవాసిని శ్రీ వాసవాంబ
వెలసితివి కరుణామయి జగన్మోహిని
ముక్తిదాయకి మంగళకారిణి
ముజ్జగములకూ నీవే గతి
ముక్తేశ్వరుని సతివి శ్రీ వాసవాంబ
ముమ్మూర్తులకూ నీవే మూలము
పెనుగొండవాసిని శ్రీ వాసవాంబ
వెలసితివి కరుణామయి జగన్మోహిని
వెలసితివి కరుణామయి జగన్మోహిని
English Lyrics / Transliteration
Velasitivi karunamayi jaganmohini
Velasitivi karunamayi jaganmohini
Ambika adishakti ninnu nityam
Aravirisina pushpamalamula archintumu
Nee divyapadamulake mrokkina
Korina varamulanniyu osaguduvamma
Penugondavasini Sri Vasavamba
Velasitivi karunamayi jaganmohini
Muktidamayi mangalakari
Mujjagamulaku neeve gathi
Mukteshvaruni sativi Sri Vasavamba
Mummurtulaku neeve mulamu
Penugondavasini Sri Vasavamba
Velasitivi karunamayi jaganmohini
Velasitivi karunamayi jaganmohini