Telugu Lyrics
పరువాల వానలో మెరుపువ
పెనుమంటల్లో చిరుగవ్వ
పరువాల వానలో మెరుపువ
నాలో దాచిన దాహం నీవే
నా తొలి వయసులో ఊహ నీవే
కాలం కరిగే లోలోన
నీకై వేచే వేదన
పెనుమంటల్లో చిరుగవ్వ
పరువాల వానలో మెరుపువ
చూపుల్లో దాచుకున్న
ఓ రూపమా…
పలికే పెదవులన్నీ
నీ పాటేగా…
గాలిలో నీ పరిమళం
నన్ను తాకుతుంటే…
నేలమీద నిలవలేక
నేను తేలిపోతుంటే…
ఏకాంతం ఒంటరితనాలన్ని
ఒకటే దారిలో…
ఏ దిశలో పయనిస్తున్నా
అంతా నీ రూపమే
పెనుమంటల్లో చిరుగవ్వ
పరువాల వానలో మెరుపువ
నాలో దాచిన దాహం నీవే
నా తొలి వయసులో ఊహ నీవే
కాలం కరిగే లోలోన
నీకై వేచే వేదన
ఎన్నాళ్ళు ఊహించానో
నీ రాకకై…
ఒక క్షణం నీ తోడుంటే
ఆడజన్మ ధన్యమై…
పూల తీగలా నన్నొదిలి
ఎలా వెళ్లిపోతావో…
పసిడి వెన్నెల నీ రూపం
మరువలేనేలే…
నీవుంటే చాలు ఏ తోడూ
నాకు వద్దులే…
మది నిండా నీ రూపమే
ఎంతో పవిత్రమే
పెనుమంటల్లో చిరుగవ్వ
పరువాల వానలో మెరుపువ
నాలో దాచిన దాహం నీవే
నా తొలి వయసులో ఊహ నీవే
కాలం కరిగే లోలోన
నీకై వేచే వేదన
English Lyrics / Transliteration
Paruvaala vaanalo merupuva
Penumantallo chiruguvva
Paruvaala vaanalo merupuva
Naalo daachina daaham neeve
Naa tholi vayusulo ooha neeve
Kaalam karige lolona
Neekai veche vedana
Penumantallo chiruguvva
Paruvaala vaanalo merupuva
Choopullo daachukunna
O roopamaa…
Palike pedavulanni
Nee paategaa…
Gaalilo nee parimalam
Nannu thaakuthunte…
Nelameedha nilavaleka
Nenu thelipothunte…
Ekaantham ontarithanaalanni
Okate daarilo…
Ye dishalo payanistunnaa
Anthaa nee roopame
Penumantallo chiruguvva
Paruvaala vaanalo merupuva
Naalo daachina daaham neeve
Naa tholi vayusulo ooha neeve
Kaalam karige lolona
Neekai veche vedana
Ennaallu oohinchaano
Nee raakakai…
O kshanam nee thodunte
Aadajanma dhanyamai…
Poola theegalaa nadhili
Elaa vellipothaavo…
Pasidi vennela nee roopam
Maruvalenele…
Neevunte chaalu ye thodoo
Naaku vaddule…
Madhi nindaa nee roopame
Entho pavithrame
Penumantallo chiruguvva
Paruvaala vaanalo merupuva
Naalo daachina daaham neeve
Naa tholi vayusulo ooha neeve
Kaalam karige lolona
Neekai veche vedana