Telugu Lyrics
అందరివాడా నీకు అరిటిపండు సోబాన
పరతండ్రి సోబాన పసివాని సోబాన
అందరివాడా నీకు అరిటిపండు సోబాన
కన్నతల్లి సోబాన కాంతలందరి సోబాన
పన్నగభూషణునకు పసుపు కుంకుమ సోబాన
కన్నతల్లి సోబాన కాంతలందరి సోబాన
పన్నగభూషణునకు పసుపు కుంకుమ సోబాన
అందరివాడా నీకు అరిటిపండు సోబాన
పరతండ్రి సోబాన పసివాని సోబాన
బలరామ సోబాన బలివాడె సోబాన
నలగిరివాడ నిన్ను నవరత్నములు సోబాన
బలరామ సోబాన బలివాడె సోబాన
నలగిరివాడ నిన్ను నవరత్నములు సోబాన
గోవింద సోబాన గోపికల సోబాన
జీవములన్నిటికి నీ జియ్యంబు సోబాన
గోవింద సోబాన గోపికల సోబాన
జీవములన్నిటికి నీ జియ్యంబు సోబాన
అందరివాడా నీకు అరిటిపండు సోబాన
పరతండ్రి సోబాన పసివాని సోబాన
English Lyrics / Transliteration
Andarivada neeku aritipandu Sobana
Paramthri Sobana Pasivani Sobana
Andarivada neeku aritipandu Sobana
Kannathalli Sobana Kanthalandari Sobana
Pannagabhushanunaku pasupu kumkuma Sobana
Kannathalli Sobana Kanthalandari Sobana
Pannagabhushanunaku pasupu kumkuma Sobana
Andarivada neeku aritipandu Sobana
Paramthri Sobana Pasivani Sobana
Balarama Sobana Balivade Sobana
Nalagiri vada ninnu navaratnamulu Sobana
Balarama Sobana Balivade Sobana
Nalagiri vada ninnu navaratnamulu Sobana
Govinda Sobana Gopikala Sobana
Jeevamulannitiki nee jiyambu Sobana
Govinda Sobana Gopikala Sobana
Jeevamulannitiki nee jiyambu Sobana
Andarivada neeku aritipandu Sobana
Paramthri Sobana Pasivani Sobana