Telugu Lyrics
పరిజన దారాల లా…
పగిలే దారాల లా…
పరిజన దారాల లా…
పరిజన దారాల లా…
పగిలే దారాల లా…
నీకోసం నా కోసం
ఒంటరి దారాల లా…
తన కాలాన్ని చేదించు
కన్నీటి దారాల లా…
నీకోసం నా కోసం
ఒంటరి దారాల లా…
తన కాలాన్ని చేదించు
కన్నీటి దారాల లా…
హే… పరిజన దారాల లా…
హే… పగిలే దారాల లా…
ఎవరిదో లోకం
ఎవరిదో ఆశ
ఎవరిదో కోపం
ఎవరిదో దీక్ష
ఎవరిదో లోకం
ఎవరిదో ఆశ
ఎవరిదో కోపం
ఎవరిదో దీక్ష
మనసున మసి అయిన
మనుగడ దారాల లా…
పరిగెడుతున్నా
పరిగెడుతున్నా
పయనం దారాల లా…
మనసున మసి అయిన
మనుగడ దారాల లా…
పరిగెడుతున్నా
పరిగెడుతున్నా
పయనం దారాల లా…
హే… పరిజన దారాల లా…
హే… పగిలే దారాల లా…
ఎదలో దాచిన
ఏదో ఒక బాధ
ఎదలో దాచిన
ఏదో ఒక బాధ
నిన్నటి కథలో
రేపటి కిరణం
ఎదలో దాచిన
ఏదో ఒక బాధ
నిన్నటి కథలో
రేపటి కిరణం
కాలంతో సాగే
కథనాల దారాల లా…
పరిగెడుతున్నా
పరిగెడుతున్నా
పయనం దారాల లా…
కాలంతో సాగే
కథనాల దారాల లా…
పరిగెడుతున్నా
పరిగెడుతున్నా
పయనం దారాల లా…
హే… పరిజన దారాల లా…
హే… పగిలే దారాల లా…
పరిజన దారాల లా…
పరిజన దారాల లా…
పగిలే దారాల లా…
నీకోసం నా కోసం
ఒంటరి దారాల లా…
తన కాలాన్ని చేదించు
కన్నీటి దారాల లా…
నీకోసం నా కోసం
ఒంటరి దారాల లా…
తన కాలాన్ని చేదించు
కన్నీటి దారాల లా…
హే… పరిజన దారాల లా…
హే… పగిలే దారాల లా…
English Lyrics / Transliteration
Parijana daarala la…
Pagile daarala la…
Parijana daarala la…
Parijana daarala la…
Pagile daarala la…
Nee kosam naa kosam
Ontari daarala la…
Tana kaalanni chedinchu
Kanneeti daarala la…
Nee kosam naa kosam
Ontari daarala la…
Tana kaalanni chedinchu
Kanneeti daarala la…
Hey… Parijana daarala la…
Hey… Pagile daarala la…
Evarido lokam
Evarido aasha
Evarido kopam
Evarido deeksha
Evarido lokam
Evarido aasha
Evarido kopam
Evarido deeksha
Manasuna masi ayina
Manugada daarala la…
Parigedutunna
Parigedutunna
Payanam daarala la…
Manasuna masi ayina
Manugada daarala la…
Parigedutunna
Parigedutunna
Payanam daarala la…
Hey… Parijana daarala la…
Hey… Pagile daarala la…
Edalo daachina
Edho oka baadha
Edalo daachina
Edho oka baadha
Ninnati kathalo
Repati kiranam
Edalo daachina
Edho oka baadha
Ninnati kathalo
Repati kiranam
Kaalamtho saage
Kathanaala daarala la…
Parigedutunna
Parigedutunna
Payanam daarala la…
Kaalamtho saage
Kathanaala daarala la…
Parigedutunna
Parigedutunna
Payanam daarala la…
Hey… Parijana daarala la…
Hey… Pagile daarala la…
Parijana daarala la…
Parijana daarala la…
Pagile daarala la…
Nee kosam naa kosam
Ontari daarala la…
Tana kaalanni chedinchu
Kanneeti daarala la…
Nee kosam naa kosam
Ontari daarala la…
Tana kaalanni chedinchu
Kanneeti daarala la…
Hey… Parijana daarala la…
Hey… Pagile daarala la…