Telugu Lyrics
పగలంతె కన్నుమూసీ
వెన్నెలెంత వెలిగేనో
చీకటిలోన కరుగేనో
కమ్మనీ స్వప్నాలే
కళ్ళకెంతో సొంపులే
చెక్కిన దేవతలే
చిరునవ్వుల తారలే
ఇన్ని ఆశల నిధులు
అన్ని లోకాల అదులు
చిన్న చూపుల చిరునామా
చిలిపి చూపుల రాణీ
కమ్మనీ స్వప్నాలే
కళ్ళకెంతో సొంపులే
చెక్కిన దేవతలే
చిరునవ్వుల తారలే
English Lyrics / Transliteration
Pagalanthe kannumoosee
Vennelentha veligeno
Cheekatilona karugeno
Kammani swapnale
Kallakenctho sompule
Chekkina devathale
Chirunavvula thaarale
Inni aashala nidhulu
Anni lokala adhulu
Chinna choopula chirunama
Chilipi choopula rani
Kammani swapnale
Kallakenctho sompule
Chekkina devathale
Chirunavvula thaarale