Telugu Lyrics
అనురాగాల పువ్వులా
ఎదలో విరియకే
పెరుకోకా పెరుకోకా
అనురాగాల పువ్వులా
ఎదలో విరియకే
నయనాల మాలకై
మెల్లగ మెల్లగ
అరుణోదయకాంతులా
మెల్లగ మెల్లగ
లోకాల మధుర సైగలా
లోలోన విరబూయుమా
వెన్నెల వెలుగులా
మదిలోన తొలకరింతలా
ఎదురాయె నీవే
అంతరంగ పురమున
అందాల రాణిలా
అడుగు పెట్టె నీవే
పరిమళ లోకములో
పరిచయమాయె నీవే
పెరుకోకా పెరుకోకా
అనురాగాల పువ్వులా
ఎదలో విరియకే
వయసుల వలయం
తనువుల సంగమం
కలల కలవరం
కౌగిలి బంధనం
శ్రుతులై పలికే
మధుర శృతిలా
రవళులై పలికే
మధుర రవళులై
మదిని దోచే రూపమా
ఎదురాయె నీవే
అంతరంగ పురమున
అందాల రాణిలా
అడుగు పెట్టె నీవే
పరిమళ లోకములో
పరిచయమాయె నీవే
పెరుకోకా పెరుకోకా
అనురాగాల పువ్వులా
ఎదలో విరియకే
English Lyrics / Transliteration
Anuragala puvvulaa
Edalo viriyake
Perukoka Perukoka
Anuragala puvvulaa
Edalo viriyake
Nayanaala maalakai
Mellaga mellaga
Arunodayakaanthulaa
Mellaga mellaga
Lokala madhura saigalaa
Lolona viraboommaa
Vennela velugulaa
Madilona tholakarinthalaa
Eduraaye neeve
Antharanga puramuna
Andala raanilaa
Adugu pette neeve
Parimala lokamulo
Parichayamaaye neeve
Perukoka Perukoka
Anuragala puvvulaa
Edalo viriyake
Vayasula valayam
Thanuvula sangamam
Kalala kalavaram
Kaugili bandhanam
Shruthulai palike
Madhura shruthilaa
Ravulalai palike
Madhura ravulalai
Madini doche roopamaa
Eduraaye neeve
Antharanga puramuna
Andala raanilaa
Adugu pette neeve
Parimala lokamulo
Parichayamaaye neeve
Perukoka Perukoka
Anuragala puvvulaa
Edalo viriyake