Telugu Lyrics
కళ్ళల్లో కలవరి ఏమైంది
ఏమైంది నాకొ ఏమైంది
మనసుల్లో మాయ ఏమైంది
నీరసంగా ఉంది
నరాలన్నీ బిగదీస్తుంది
ఇంతెంత తపన
ఎంతెంత ఆశ
ఏంటో ఈ ఊహ
నాకు నేనే
పట్టుకుంటే
నన్ను నేనే
అణుచుకుంటే
నాకు నేనే
పట్టుకుంటే
నన్ను నేనే
అణుచుకుంటే
ఏమైంది నాకొ ఏమైంది
కళ్ళల్లో కలవరి ఏమైంది
ఏమైంది నాకొ ఏమైంది
మనసుల్లో మాయ ఏమైంది
తనువెంట తను
వెంటాడుతుంటే
అడవిలో అడవి
తనువే తోడుంటే
తనువెంట తను
వెంటాడుతుంటే
అడవిలో అడవి
తనువే తోడుంటే
మదిలో మది
కొట్టుకుంటుంటే
నదిలా నది
పారుతుంటే
మదిలో మది
కొట్టుకుంటుంటే
నదిలా నది
పారుతుంటే
ఏమైంది నాకొ ఏమైంది
కళ్ళల్లో కలవరి ఏమైంది
ఏమైంది నాకొ ఏమైంది
మనసుల్లో మాయ ఏమైంది
నీరసంగా ఉంది
నరాలన్నీ బిగదీస్తుంది
ఇంతెంత తపన
ఎంతెంత ఆశ
ఏంటో ఈ ఊహ
English Lyrics / Transliteration
Kallallo kalavari em aindi
Em aindi nak o aindi
Manasullo maaya em aindi
Neerasamga undi
Naralanni bigadistundi
Intenta tapana
Ententa aasha
Ent o ee ooha
Naku nene
Pattukunte
Nannu nene
Anuchukunte
Naku nene
Pattukunte
Nannu nene
Anuchukunte
Em aindi nak o aindi
Kallallo kalavari em aindi
Em aindi nak o aindi
Manasullo maaya em aindi
Tanuvanta tanu
Ventadutunte
Adavilo adavi
Tanuve todunte
Tanuvanta tanu
Ventadutunte
Adavilo adavi
Tanuve todunte
Madilo madi
Kottukuntunte
Nadila nadi
Parutunte
Madilo madi
Kottukuntunte
Nadila nadi
Parutunte
Em aindi nak o aindi
Kallallo kalavari em aindi
Em aindi nak o aindi
Manasullo maaya em aindi
Neerasamga undi
Naralanni bigadistundi
Intenta tapana
Ententa aasha
Ent o ee ooha