Telugu Lyrics
నీ రూపమెంతో సుందరమా
పికాసో చిత్రమా
నీ రూపమెంతో సుందరమా
చిలిపితనం ఒక తీరున
చేయగనే పారే కన్నుల
పికాసో చిత్రమా
నీ రూపమెంతో సుందరమా
బయలులోన బంధనమా
నీ యదలో విరిసే వింతల
బయలులోన బంధనమా
నీ యదలో విరిసే వింతల
నవ్వుల మాలినే
పికాసో చిత్రమా
నీ రూపమెంతో సుందరమా
కలతలతో కదిలి
అలలతో సాగే నా వైనం
కలతలతో కదిలి
అలలతో సాగే నా వైనం
నీకంటె ముందె
పికాసో చిత్రమా
నీ రూపమెంతో సుందరమా
పికాసో చిత్రమా
నీ రూపమెంతో సుందరమా
పికాసో చిత్రమా
నీ రూపమెంతో సుందరమా
English Lyrics / Transliteration
Nee roopam entho sundarama
Picaso chitrama
Nee roopam entho sundarama
Chilipithanam oka theerunna
Cheyaganey paare kannula
Picaso chitrama
Nee roopam entho sundarama
Bayalulona bandhanama
Nee yadalo virise vinthala
Bayalulona bandhanama
Nee yadalo virise vinthala
Navvula maalinae
Picaso chitrama
Nee roopam entho sundarama
Kalathalatho kadili
Alalatho saage naa vainam
Kalathalatho kadili
Alalatho saage naa vainam
Neekante mundhe
Picaso chitrama
Nee roopam entho sundarama
Picaso chitrama
Nee roopam entho sundarama
Picaso chitrama
Nee roopam entho sundarama