Telugu Lyrics
పరిగెడుతున్నా పరుగెడుతున్నా
ఏదేదో కలలు కంటున్నా
ఏదేదో కలలు కంటున్నా
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
నీలోన నేను ఉన్నా
నాలోన నువ్వున్నా
మనసేదో అంటున్నా
మనసేదో అంటున్నా
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
చిరుగాలిలా వీచే నీ తోడు
మనసులోన నింపేను తీరు
కన్నుల ముందు మెరిసే నీ రూపం
నింగిలోన దిగెనా దీపం
వెన్నెల రేయిలో నడిచే నీ నడక
తనువంతా పొంగెను తలపుల వరద
నీ పెదవుల పలికే మధురమైన పలుకు
హృదయాన లయలాయే గుండె లయలాయే
పిచ్చి పిచ్చి గా పిచ్చి పిచ్చి గా
పరిగెడుతున్నా పరుగెడుతున్నా
ఏదేదో కలలు కంటున్నా
ఏదేదో కలలు కంటున్నా
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
చిన్ని చిన్ని మురిపించే నీ నవ్వు
నాలో దాహమాయెను తీర్చలేని దాహం
నీ చూపులో దాగి ఉన్న మాయ
నాలో సయ్యాటమాడెనే రేయింబవలు
నీ ఊహలో నిదురించిన ఈ వేళ
అలసిన మనసుకు దొరికెను సెలవు
నీ ఒడిలో వాలిపోనా నేరాని
యదలోన లయలాయే యద లయలాయే
పిచ్చి పిచ్చి గా పిచ్చి పిచ్చి గా
పరిగెడుతున్నా పరుగెడుతున్నా
ఏదేదో కలలు కంటున్నా
ఏదేదో కలలు కంటున్నా
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
నీలోన నేను ఉన్నా
నాలోన నువ్వున్నా
మనసేదో అంటున్నా
మనసేదో అంటున్నా
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
ఏలనే ఈ వేలనే
English Lyrics / Transliteration
Parigetunna parigetunna
Ededo kalalu kantunna
Ededo kalalu kantunna
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Neelona nenu unna
Nalona nuvvu unna
Manasedo antunna
Manasedo antunna
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Chirugaalila veche nee thodu
Manasulona nimpene theeru
Kannula mundu merise nee roopam
Ningilona digena deepam
Vennela reyiloo nadiche nee nadaka
Thanuvantha pongenu thalapula varada
Nee pedavula palike madhuramaina paluku
Hridayana layalaye gunde layalaye
Pichi pichi ga pichi pichi ga
Parigetunna parigetunna
Ededo kalalu kantunna
Ededo kalalu kantunna
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Chinni chinni muripinche nee navvu
Naalo dahamayenu theerchaleni daham
Nee choopulo daagi unna maaya
Naalo sayyatamadeney rayimbavalu
Nee oohalo nidurinchina ee vela
Alasina manasuku dorikenu selavu
Nee odilo valipona nerani
Yadalona layalaye yada layalaye
Pichi pichi ga pichi pichi ga
Parigetunna parigetunna
Ededo kalalu kantunna
Ededo kalalu kantunna
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Neelona nenu unna
Nalona nuvvu unna
Manasedo antunna
Manasedo antunna
Elane ee velane
Elane ee velane
Elane ee velane
Elane ee velane