Telugu Lyrics
పువ్వే నవ్వుతూ పూచెనె
చీకే చీకే పసిడి వెన్నెల
చిలికే చిలికే తొలి కిరణమా
మెరిసే మెరిసే బాల తారక
విరిసే విరిసే రేయి దీపమా
పాల వెన్నెల లోకం
పసిడి వన్నెల లోకం
అందాల హరివిల్లు
మనసే మైమరచు లోకం
పిచుకే ఎగురుతు వచ్చెనె
పువ్వే నవ్వుతూ పూచెనె
చీకే చీకే పసిడి వెన్నెల
చిలికే చిలికే తొలి కిరణమా
పక్షులు అటలాడెను
పూలు పులకించెను
గాలి పలకరించెను
వనము పరవశించెను
వయసే పులకరించెను
చిలిపి గాలి అలలపై
చిరునవ్వుల అలలపై
పయనించు మధుమాసం
ప్రియమాయె ప్రియతమం
చిరుగాలి తడిమిన
పిచుకే ఎగురుతు వచ్చెనె
పువ్వే నవ్వుతూ పూచెనె
చీకే చీకే పసిడి వెన్నెల
చిలికే చిలికే తొలి కిరణమా
మెరిసే మెరిసే బాల తారక
విరిసే విరిసే రేయి దీపమా
English Lyrics / Transliteration
Puvve navvuthu pochene
Cheeke cheeke pasidi vennela
Chilike chilike tholi kiranama
Merise merise baala tharaka
Virise virise reyi deepama
Paala vennela lokam
Pasidi vennela lokam
Andala harivillu
Manase maimarachu lokam
Pichuke eguruthu vachene
Puvve navvuthu pochene
Cheeke cheeke pasidi vennela
Chilike chilike tholi kiranama
Pakshulu atalaadenu
Poolu pulakinchanu
Gaali palakarinchanu
Vanamu paravashinchanu
Vayase pulakarinchanu
Chilipi gaali alalapai
Chirunavvula alalapai
Payaninchu madhumaasam
Priyamaye priyathamam
Chirugaali tadimina
Pichuke eguruthu vachene
Puvve navvuthu pochene
Cheeke cheeke pasidi vennela
Chilike chilike tholi kiranama
Merise merise baala tharaka
Virise virise reyi deepama