Telugu Lyrics
పొరపాటున ఏదైనా రాలిపోతే
ఆ పడతి మనసున ఆవహించెను
అదొక భావం ఇదొక భాగ్యం
పిడికిట తలంబ్రాలు పోసుకుంటే
పొరపాటున ఏదైనా రాలిపోతే
ఆ పడతి మనసున ఆవహించెను
అదొక భావం ఇదొక భాగ్యం
ముద్దబంతి పువ్వేమో బుగ్గపైన
ముద్దులొలికే నీమోముతో
చూపుల గారడీ నీ దొరగారికి
చెలియ చెప్పేదొక మాట
మొగవాడి మనసున మోజు పెంచే
మాధుర్యమిది కాదా
పిడికిట తలంబ్రాలు పోసుకుంటే
పొరపాటున ఏదైనా రాలిపోతే
ఆ పడతి మనసున ఆవహించెను
అదొక భావం ఇదొక భాగ్యం
నీ మగని యెదురుగ నిలబడినా
నీవు నీవుగ నుండలేవు
తనకై యతడే గైకొనే
తరుణిలో తానేమవును
అంగన గొంతులో అమృతమది
ఆలించుటతని భాగ్యం
పిడికిట తలంబ్రాలు పోసుకుంటే
పొరపాటున ఏదైనా రాలిపోతే
ఆ పడతి మనసున ఆవహించెను
అదొక భావం ఇదొక భాగ్యం
అదొక భావం ఇదొక భాగ్యం
English Lyrics / Transliteration
Porapaatuna edaina raalipote
Aa padati manasuna aavahincenu
Adoka bhaavam idoka bhaagyam
Pidikita talambralu posukunte
Porapaatuna edaina raalipote
Aa padati manasuna aavahincenu
Adoka bhaavam idoka bhaagyam
Muddabanti puvvemo buggapaiana
Muddulolike neemumuto
Choopula gaaradi nee doragaariki
Cheliya cheppedoka maata
Mogavaadi manasuna moju penche
Madhuryamidi kaada
Pidikita talambralu posukunte
Porapaatuna edaina raalipote
Aa padati manasuna aavahincenu
Adoka bhaavam idoka bhaagyam
Nee magani yeduuraga nilabadinaa
Neevu neevuga nunda levu
Tanakai yatade gaikone
Tarunilo taanemavunu
Angana gontulo amrutamadi
Aalinchutatani bhaagyam
Pidikita talambralu posukunte
Porapaatuna edaina raalipote
Aa padati manasuna aavahincenu
Adoka bhaavam idoka bhaagyam
Adoka bhaavam idoka bhaagyam