Telugu Lyrics
పిడుగు పడెనా నున్నగా..
ఒళ్ళంతా కంది పోయేలా..
ఒళ్ళంతా కంది పోయేలా..
కొప్పులో దేవేర..
గుండెలు కొయ్యెరే..
ఈడొచ్చె ఈరమ్మ..
ఎంటబడె ఈరన్న..
ఏదో అయ్యేనా..
ఏదో అయ్యేనా..
ఏదేదో అయ్యేనా..
ఏదేదో అయ్యేనా..
(సంగీతం)
పసుపు పారాణి..
పసుపు పారాణి..
చెంపలంతా ఎర్రబారేలా..
చెంపలంతా ఎర్రబారేలా..
పక్కనే వయ్యార..
పట్టెడ చేర..
పల్లెటూరి పిల్ల..
పసిరికమ్మ పిచ్చ..
ఏదో అయ్యేనా..
ఏదో అయ్యేనా..
ఏదేదో అయ్యేనా..
ఏదేదో అయ్యేనా..
English Lyrics / Transliteration
Pidugu padena nunnaga..
Ollantha kandi poyela..
Ollantha kandi poyela..
Koppulo devveraa..
Gundelu koyyere..
Edo ayyena..
Edo ayyena..
Ededo ayyena..
Ededo ayyena..
(Music)
Pasupu paarani..
Pasupu paarani..
Chempalantha errabaarela..
Chempalantha errabaarela..
Pakkane vayyara..
Pattedaa chera..
Palleturi pilla..
Pasirikkamma piccha..
Edo ayyena..
Edo ayyena..
Ededo ayyena..
Ededo ayyena..