Telugu Lyrics
పలికించనా మురళికి
ప్రణయ రాగ మాలిక
పలికించనా మురళికి
ప్రియతమా నీ ఊహలే
పల్లవించు నా ఊహలే
వలపు రేఖ వెన్నెల
వచ్చేనమ్మ నే వెన్నెల
ఏదో స్వరముల ఆరంభం
ఏదో రాగముల ప్రారంభం
హృదయమనే వీణపై
నీ పేరునే పాడేను
పలికించనా మురళికి
ప్రణయ రాగ మాలిక
పలికించనా మురళికి
మొగలి రేకుల మేనుపై
మల్లె పూవుల సీమపై
నీవే పడి నేనే పడి
ఉన్నానుగా నే పడి
కన్నులకే కలలైన
కన్నె కలలు నన్నెన
వయసు రేఖ వెన్నెల
వాడేనమ్మ నే వెన్నెల
ఏదో స్వరముల ఆరంభం
ఏదో రాగముల ప్రారంభం
హృదయమనే వీణపై
నీ పేరునే పాడేను
పలికించనా మురళికి
ప్రణయ రాగ మాలిక
పలికించనా మురళికి
English Lyrics / Transliteration
Palikinchana muraliki
Pranaya raga malika
Palikinchana muraliki
Priyamathama nee oohale
Pallavinchu naa oohale
Valapu rekha vennela
Vacchenamma ne vennela
Edo swaramula aarambham
Edo ragamula prarambham
Hrudayamane veenapai
Nee perune paadenu
Palikinchana muraliki
Pranaya raga malika
Palikinchana muraliki
Mogali rekula menupai
Malle poovula semapai
Neeve padi nene padi
Unnanuga ne padi
Kannulake kalalaina
Kanne kalalu nannena
Vayasu rekha vennela
Vaadenamma ne vennela
Edo swaramula aarambham
Edo ragamula prarambham
Hrudayamane veenapai
Nee perune paadenu
Palikinchana muraliki
Pranaya raga malika
Palikinchana muraliki