Telugu Lyrics
పలికిన పిలుపును
పిలిచిన పలుకును
పలికిన పిలుపును
బ్రతుకున వెలిగించు
జీవిత దీపము
పిలిచిన పలుకును
పలికిన పిలుపును
కన్నె వయసున
కలలే కంటున్న
నవ్వుల నదిలో
మునిగి తేలుతున్న
కన్నె వయసున
కలలే కంటున్న
నవ్వుల నదిలో
మునిగి తేలుతున్న
ప్రేమ పిలుపున
హృదయ స్పందన
ప్రేమ పిలుపున
హృదయ స్పందన
సాగర మథనమై
సాగర మథనమై
సాగర మథనమై
సాగర మథనమై
కొత్త లోకమునకు
తోడుగ రమ్మను
పిలిచిన పలుకును
పలికిన పిలుపును
కోరిక లెన్నో
కొత్తగ రేపెను
మమతలెన్నో
మధురముగ నేర్పెను
కోరిక లెన్నో
కొత్తగ రేపెను
మమతలెన్నో
మధురముగ నేర్పెను
గంధవ హములో
సంగీతములో
గంధవ హములో
సంగీతములో
తేలుచు సాగెను
తేలుచు సాగెను
తేలుచు సాగెను
తేలుచు సాగెను
మధుర కావ్యం
మది నిండా నింపెను
పిలిచిన పలుకును
పలికిన పిలుపును
బ్రతుకున వెలిగించు
జీవిత దీపము
పిలిచిన పలుకును
పలికిన పిలుపును
English Lyrics / Transliteration
Palikina pilupunu
Pilichina palukunu
Palikina pilupunu
Bratukuna veliginchu
Jeevitha deepamu
Pilichina palukunu
Palikina pilupunu
Kanne vayusuna
Kalale kantunna
Navvula nadilo
Munigi telutunna
Kanne vayusuna
Kalale kantunna
Navvula nadilo
Munigi telutunna
Prema pilupuna
Hrudaya spandana
Prema pilupuna
Hrudaya spandana
Sagara mathanamai
Sagara mathanamai
Sagara mathanamai
Sagara mathanamai
Kotha lokamunaku
Thoduga rammanu
Pilichina palukunu
Palikina pilupunu
Korikalu enno
Kothaga repenu
Mamatalu enno
Madhuramuga nerpenu
Korikalu enno
Kothaga repenu
Mamatalu enno
Madhuramuga nerpenu
Gandhavahamulo
Sangeethamulo
Gandhavahamulo
Sangeethamulo
Teluchu saagenu
Teluchu saagenu
Teluchu saagenu
Teluchu saagenu
Madhura kaavyam
Madi nindaa nimpnu
Pilichina palukunu
Palikina pilupunu
Bratukuna veliginchu
Jeevitha deepamu
Pilichina palukunu
Palikina pilupunu