Telugu Lyrics
విన్నవో లేవో ఓ నా దేవ
నీ దయ చూపవా ఓ నా దేవ
నీడవై తోడుండవా ఓ నా దేవ
పిలిచిన పలుకులు పిలిచిన పలుకులు
విన్నవో లేవో ఓ నా దేవ
నీ దయ చూపవా ఓ నా దేవ
నీడవై తోడుండవా ఓ నా దేవ
శరణు కోరితి నీకు శరణు కోరితి
రక్షించు భువనాన ఓ నా దేవ
ఆపదలో నున్నా ఓ నా దేవ
కాపాడు కాపాడవా ఓ నా దేవ
పిలిచిన పలుకులు పిలిచిన పలుకులు
విన్నవో లేవో ఓ నా దేవ
నీ దయ చూపవా ఓ నా దేవ
నీడవై తోడుండవా ఓ నా దేవ
నీ నామమే మదిలో నిలిచెను నిత్యం
నీ రూపమే కన్నుల నిండెను ఓ దేవ
నీవే నాకు గతి ఓ నా దేవ
నీవే నాకు బలం ఓ నా దేవ
పిలిచిన పలుకులు పిలిచిన పలుకులు
విన్నవో లేవో ఓ నా దేవ
నీ దయ చూపవా ఓ నా దేవ
నీడవై తోడుండవా ఓ నా దేవ
English Lyrics / Transliteration
Vinnavo levo O Na Deva
Nee daya choopava O Na Deva
Needavai thodundava O Na Deva
Pilichina palukulu pilichina palukulu
Vinnavo levo O Na Deva
Nee daya choopava O Na Deva
Needavai thodundava O Na Deva
Sharanu koriti neeku sharanu koriti
Rakshinchu bhuvaana O Na Deva
Aapadalo nunna O Na Deva
Kaapaadu kaapadava O Na Deva
Pilichina palukulu pilichina palukulu
Vinnavo levo O Na Deva
Nee daya choopava O Na Deva
Needavai thodundava O Na Deva
Nee naamame madilo nilichenu nityam
Nee roopame kannula nindenu O Deva
Neeve naaku gathi O Na Deva
Neeve naaku balam O Na Deva
Pilichina palukulu pilichina palukulu
Vinnavo levo O Na Deva
Nee daya choopava O Na Deva
Needavai thodundava O Na Deva