Telugu Lyrics
బేషుగ్గా ఉన్నావ్ బలే
పరువమెంతో పిల్లా పిల్లా
పట్టు పయానిలో పిల్లా
అందమంతా నువ్వే నువ్వే
అందరిలో నువ్వే నువ్వే
నడుము వయ్యారాలు నడకల లయలు
చూస్తుంటే పిచ్చెక్కేలా
అయినా అటువైపే చూసే
నన్నెందుకు చూసావే
పిల్లా బలే పిల్లా బలే
బేషుగ్గా ఉన్నావ్ బలే
పరువమెంతో పిల్లా పిల్లా
పట్టు పయానిలో పిల్లా
నవ్వితే ముత్యాలు రాలే
మాటే మల్లెలు పూసే
నీ నడక నడచుటకే
ఎన్నో నదులు పుట్టే
ఎందుకో తెలుసా నీతో
మాటాడే భాగ్యం కోసమే
చూపులన్ని నీవైపే
నేను చూసే భాగ్యం కోసమే
ఎన్నో జన్మలెత్తేసినా
దొరకదులే నీలాంటిది
ఎంత కోరినా చాలదులే
నిన్నెంత చూసినా
పిల్లా బలే పిల్లా బలే
బేషుగ్గా ఉన్నావ్ బలే
పరువమెంతో పిల్లా పిల్లా
పట్టు పయానిలో పిల్లా
నింగిలో చందమామ
నేలపైన నీ రూపం
నిదురంటే తెలీదు నా కన్నులకు
నిన్నే చూస్తూ వుంటే
కాళ్లకు గజ్జెలు కట్టి
నన్నే పిలిచి ఆడే
ఆటలన్ని నీతో ఆడే
మాటలన్ని నీతో ఆడే
నన్నే చేరి చేరి
అంతు తెలియని లోకాలే
నాలోనే నింపేసి
పరువమెంతో పిల్లా పిల్లా
పట్టు పయానిలో పిల్లా
అందమంతా నువ్వే నువ్వే
అందరిలో నువ్వే నువ్వే
నడుము వయ్యారాలు నడకల లయలు
చూస్తుంటే పిచ్చెక్కేలా
అయినా అటువైపే చూసే
నన్నెందుకు చూసావే
పిల్లా బలే పిల్లా బలే
బేషుగ్గా ఉన్నావ్ బలే
పరువమెంతో పిల్లా పిల్లా
పట్టు పయానిలో పిల్లా
English Lyrics / Transliteration
Beshugga unnav bale
Paruvamemtho pilla pilla
Pattu payanilo pilla
Andamanta nuvve nuvve
Andarilo nuvve nuvve
Nadumu vayyaraalu nadakala layalu
Chusthunte pichekela
Ayina atu vaipe chuse
Nannenduku chusave
Pilla bale pilla bale
Beshugga unnav bale
Paruvamemtho pilla pilla
Pattu payanilo pilla
Navvite muthyalu rale
Maate mallelu puche
Nee nadaka naduchutake
Enno nadulu putte
Enduko telusa neetho
Maatade bhagyam kosame
Choopulanni neevaipe
Nenu choose bhagyam kosame
Enno janmalethesina
Dorakadule neelantidi
Enta korina chaladule
Ninnenta chusina
Pilla bale pilla bale
Beshugga unnav bale
Paruvamemtho pilla pilla
Pattu payanilo pilla
Ningilo chandamama
Nelapaina nee roopam
Nidurante telidu na kannulaku
Ninne chusthu vunte
Kaallaku gajjalu katti
Nanne pilichi aade
Aatalanni neetho aade
Maatalanni neetho aade
Nanne cheri cheri
Anthu teliyani lokale
Nalonene nimpasi
Paruvamemtho pilla pilla
Pattu payanilo pilla
Andamanta nuvve nuvve
Andarilo nuvve nuvve
Nadumu vayyaraalu nadakala layalu
Chusthunte pichekela
Ayina atu vaipe chuse
Nannenduku chusave
Pilla bale pilla bale
Beshugga unnav bale
Paruvamemtho pilla pilla
Pattu payanilo pilla