Telugu Lyrics
నీలా నవ్వితే నా మదిలో
మెరుపులు మెరిసెనే…
హాయ్ మెరుపులు మెరిసెనే
పిల్లా చూస్తే పడుచు పిల్ల
నీలా నవ్వితే నా మదిలో
మెరుపులు మెరిసెనే…
హాయ్ మెరుపులు మెరిసెనే
చిలిపి చూపులతో
నను కలవరపరచెనే
ఏమైపోయానో
ఏమంటుందో చెప్పవే
పిల్లా చూస్తే పడుచు పిల్ల
నీలా నవ్వితే నా మదిలో
మెరుపులు మెరిసెనే…
హాయ్ మెరుపులు మెరిసెనే
చూపుతోనే మాయ చేసావే
నన్ను కట్టిపడేశావే
తన గుండెలోన ఏదో
తను దాచుకుందో ఏమో
అది తెలిసే లోపే
తను పారిపోతే నేనేమి చెయ్యను
ఓ ఓ ఓ…
నువ్వు కనబడక
నేను ఉండలేనే
నీతో కలవక
నేను గడవలేనే
నీ ఊసులోనే
నేను బ్రతికేస్తున్నా
నీ కోసం
నేను వెతికేస్తున్నా
ఏమైపోయానో
ఏమంటుందో చెప్పవే
పిల్లా చూస్తే పడుచు పిల్ల
నీలా నవ్వితే నా మదిలో
మెరుపులు మెరిసెనే…
హాయ్ మెరుపులు మెరిసెనే
పిల్లా చూస్తే పడుచు పిల్ల
నీలా నవ్వితే నా మదిలో
మెరుపులు మెరిసెనే…
హాయ్ మెరుపులు మెరిసెనే
చిలిపి చూపులతో
నను కలవరపరచెనే
ఏమైపోయానో
ఏమంటుందో చెప్పవే
పిల్లా చూస్తే పడుచు పిల్ల
నీలా నవ్వితే నా మదిలో
మెరుపులు మెరిసెనే…
హాయ్ మెరుపులు మెరిసెనే
English Lyrics / Transliteration
Neela navvithe naa madhilo
Merupulu merisene…
Hi merupulu merisene
Pilla chooste paduchu pilla
Neela navvithe naa madhilo
Merupulu merisene…
Hi merupulu merisene
Chilipi choopulatho
Nanu kalavaraparachene
Emipotyaano
Emantundo cheppave
Pilla chooste paduchu pilla
Neela navvithe naa madhilo
Merupulu merisene…
Hi merupulu merisene
Chooputho ne maaya chesaave
Nannu kattipadhesave
Thana gundelona edho
Thanu daachukundo emo
Adhi thelise lope
Thanu paaripothe nene’mi cheyyanu
O O O…
Nuvvu kanabadaka
Nenu undalene
Neetho kalavaka
Nenu gadavalene
Nee oosulone
Nenu brathikesthunna
Nee kosam
Nenu vethikesthunna
Emipotyaano
Emantundo cheppave
Pilla chooste paduchu pilla
Neela navvithe naa madhilo
Merupulu merisene…
Hi merupulu merisene
Pilla chooste paduchu pilla
Neela navvithe naa madhilo
Merupulu merisene…
Hi merupulu merisene
Chilipi choopulatho
Nanu kalavaraparachene
Emipotyaano
Emantundo cheppave
Pilla chooste paduchu pilla
Neela navvithe naa madhilo
Merupulu merisene…
Hi merupulu merisene