Telugu Lyrics
మనసు పైన రేగే మంటలేవో చూసారే
చూపుతోనే చంపేస్తున్నావే
నిన్ను నేను పట్టేస్తానే
పిల్ల నీ కళ్ళకున్న కటుకెమో సుపారే
మనసు పైన రేగే మంటలేవో చూసారే
చూసి ఊరుకోనుగా
కాని చూస్తూ ఉండలేనుగా
ఒక చూపులోన మనసు దోచేసి
నన్ను నువ్వే లాగేస్తున్నావే
ఒక వయసులోన
ఒక చూపులోన
ప్రేమలో పడతామనే
నిజమే కాని
నాకెందుకని
ఇంత అర్జెంటుగా
పిల్ల నీ కళ్ళకున్న కటుకెమో సుపారే
మనసు పైన రేగే మంటలేవో చూసారే
చిన్న మాటతోనే
చిన్న చూపుతోనే
చిచ్చర గుళ్ళల్లే
మంటలు రేపుతున్నావే
తనువే కరగలేదే
ఎందుకో తెలీదే
నువ్వేంటో తెలీదే
కాదని పోవాలంట
హృదయం లోపల
నా గుండెలోన
నీ రూపమే నిలుస్తుంది
నన్ను నువ్వే
వెతుకుతున్నావంటే
చెప్పనా నీకోసమని
పిల్ల నీ కళ్ళకున్న కటుకెమో సుపారే
మనసు పైన రేగే మంటలేవో చూసారే
చూపుతోనే చంపేస్తున్నావే
నిన్ను నేను పట్టేస్తానే
పిల్ల నీ కళ్ళకున్న కటుకెమో సుపారే
మనసు పైన రేగే మంటలేవో చూసారే
English Lyrics / Transliteration
Manasu paina rēgē maṇṭalēvō chūsārē
Chūputōnē champēstunnāvē
Ninnu nēnu paṭṭēstānē
Pilla nee kallakunna katukemo suparē
Manasu paina rēgē maṇṭalēvō chūsārē
Chūsi ūrukōnugā
Kāni chūstū uṇḍalēnu gā
Oka chūpulōna manasu dōchēsi
Nannu nuvvē lāgēstunnāvē
Oka vayusulōna
Oka chūpulōna
Prēmalō paḍatāmanē
Nijamē kāni
Nākendukani
Inta arjenṭugā
Pilla nee kallakunna katukemo suparē
Manasu paina rēgē maṇṭalēvō chūsārē
Chinna mātatōnē
Chinna chūputōnē
Chichchara guḷḷallē
Maṇṭalu rēputunnāvē
Tanuvē karagalēdē
Endukō telēdē
Nuvvēṇṭō telēdē
Kādani pōvālaṇṭa
Hṛdayaṁ lōpala
Nā guṇḍelōna
Nī rūpamē nilustundi
Nannu nuvvē
Vetukutunnāvaṇṭē
Cheppanā nīkōsamani
Pilla nee kallakunna katukemo suparē
Manasu paina rēgē maṇṭalēvō chūsārē
Chūputōnē champēstunnāvē
Ninnu nēnu paṭṭēstānē
Pilla nee kallakunna katukemo suparē
Manasu paina rēgē maṇṭalēvō chūsārē