Telugu Lyrics
పిల్లా పేరు మల్లిరా మల్లిరా
నా గుండెల్లో కిల్లరా కిల్లరా
చూపుతోనే కొట్టేస్తుందీ
నా ప్రాణం తీసేస్తుందీ
నన్ను లోకం మరిపిస్తుందీ
మరు జన్మలోనైనా నే కోరుకుంటా
ఇక పిల్లా పేరు మల్లిరా మల్లిరా
నా గుండెల్లో కిల్లరా కిల్లరా
నా గుండెల్లో కిల్లరా కిల్లరా
చూపుతోనే కొట్టేస్తుందీ
నా ప్రాణం తీసేస్తుందీ
నన్ను లోకం మరిపిస్తుందీ
మరు జన్మలోనైనా నే కోరుకుంటా
ఇక పిల్లా పేరు మల్లిరా మల్లిరా
నా గుండెల్లో కిల్లరా కిల్లరా
English Lyrics / Transliteration
Pillaa peru mallira mallira
Naa gundello killara killara
Chooputhoone kotteustundee
Naa praanam theesestundee
Nannu lokam maripistundee
Maru janmalonainaa ne korukuntaa
Ika pillaa peru mallira mallira
Naa gundello killara killara
Naa gundello killara killara
Chooputhoone kotteustundee
Naa praanam theesestundee
Nannu lokam maripistundee
Maru janmalonainaa ne korukuntaa
Ika pillaa peru mallira mallira
Naa gundello killara killara