Telugu Lyrics
పండుగ పూటకి వచ్చాడంట
పల్లెటూరి పిల్లల దేవుడు
పండుగ పూటకి వచ్చాడంట
బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి
చేతులూపుతూ వచ్చాడంట
పండుగ తెచ్చాడని
బొజ్జంత సంతోషమంట
పల్లెటూరి పిల్లల దేవుడు
పండుగ పూటకి వచ్చాడంట
అమ్మంటే ఆట
నాన్నంటే పాట
పిల్లలందరి చేతిలో
బొమ్మలుంటాయంట
పండుగ పూట
కొత్తబట్టలేసి
చెట్టుకొమ్మలా
ఊగుతుంటాయంట
బత్తాయి పళ్ళ రసం
బజ్జీలు, జిలేబి
తింటూ ఆడుకుంటారంట
గుర్రపు బండెక్కి
గెంతుతుంటారు
పల్లెగాలిని పీల్చుకుంటారంట
పల్లెటూరి పిల్లల దేవుడు
పండుగ పూటకి వచ్చాడంట
పల్లెటూరి పిల్లల దేవుడు
పండుగ పూటకి వచ్చాడంట
బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి
చేతులూపుతూ వచ్చాడంట
పండుగ తెచ్చాడని
బొజ్జంత సంతోషమంట
పల్లెటూరి పిల్లల దేవుడు
పండుగ పూటకి వచ్చాడంట
English Lyrics / Transliteration
Panduga pootaki vachadanta
Palleturi pillala devudu
Panduga pootaki vachadanta
Bujji bujji bujji bujji bujji bujji
Chethuluputhu vachadanta
Panduga techhadani
Bojjantha santhoshamanta
Palleturi pillala devudu
Panduga pootaki vachadanta
Ammante aata
Nannante paata
Pillalandari chethilo
Bommaluntaayanta
Panduga poota
Kotha battalesi
Chettukommalala
Ooguthuntaayanta
Batthayi palla rasam
Bajjilu, jilebi
Thintoo aadukuntaaranta
Gurrapu bandekki
Genthuthuntaaru
Pallegaalini peelchukuntaaranta
Palleturi pillala devudu
Panduga pootaki vachadanta
Palleturi pillala devudu
Panduga pootaki vachadanta
Bujji bujji bujji bujji bujji bujji
Chethuluputhu vachadanta
Panduga techhadani
Bojjantha santhoshamanta
Palleturi pillala devudu
Panduga pootaki vachadanta