Telugu Lyrics
దేవుడు పిల్లలు
పాపల నవ్వులలో
పరవశించుటయే
పరమార్థము
పిల్లలు దేవుడు
దేవుడు పిల్లలు
పాపల నవ్వులలో
పరవశించుటయే
పరమార్థము
పిల్లల మనసులు
పవిత్రమైనవి
అమ్మడి దేవునికి
అర్చించే కుంకుమ
పిల్లల మనసులు
పవిత్రమైనవి
అమ్మడి దేవునికి
అర్చించే కుంకుమ
పసిపాప చేయి
పట్టవోయి
పరమ పదము
చేరగా
పసిపాప చేయి
పట్టవోయి
పరమ పదము
చేరగా
పిల్లలు దేవుడు
దేవుడు పిల్లలు
పాపల నవ్వులలో
పరవశించుటయే
పరమార్థము
చిన్నారి కన్నులు
చిరుదీపములు
ఆలయాల దీపాలు
అవ్వగా
చిన్నారి కన్నులు
చిరుదీపములు
ఆలయాల దీపాలు
అవ్వగా
నవ లోకమునకు
దివ్వెలై
నవ్వుల పువ్వలు
పూయగా
నవ లోకమునకు
దివ్వెలై
నవ్వుల పువ్వలు
పూయగా
పిల్లలు దేవుడు
దేవుడు పిల్లలు
పాపల నవ్వులలో
పరవశించుటయే
పరమార్థము
English Lyrics / Transliteration
Devudu Pillalu
Paapala Navvulado
Paravashinchutaye
Paramarthamu
Pillalu Devudu
Devudu Pillalu
Paapala Navvulado
Paravashinchutaye
Paramarthamu
Pillala Manasulu
Pavitramainavi
Ammadi Devuniki
Archinche Kumkuma
Pillala Manasulu
Pavitramainavi
Ammadi Devuniki
Archinche Kumkuma
Pasipaapa Cheyi
Pattavoyi
Parama Padamu
Cheraga
Pasipaapa Cheyi
Pattavoyi
Parama Padamu
Cheraga
Pillalu Devudu
Devudu Pillalu
Paapala Navvulado
Paravashinchutaye
Paramarthamu
Chinnari Kannulu
Chirudeepamulu
Aalayamaala Deepaalu
Avvaga
Chinnari Kannulu
Chirudeepamulu
Aalayamaala Deepaalu
Avvaga
Nava Lokamunaku
Divvelai
Navvula Puvvalu
Pooyaga
Nava Lokamunaku
Divvelai
Navvula Puvvalu
Pooyaga
Pillalu Devudu
Devudu Pillalu
Paapala Navvulado
Paravashinchutaye
Paramarthamu