Telugu Lyrics
పిల్లాడికెంతో దిగులు
పిల్లాడికెంతో దిగులు
పిల్లంటే పిల్లాడు కాడు
పిల్లాడికెంతో దిగులు
పిల్లాడికెంతో దిగులు
పిల్ల అంటే ఎంత అందం
మగవాడికి తను సొంతం
మగవాడికి తను సొంతం
పిల్ల అంటే ఎంత అందం
మగవాడికి తను సొంతం
మగవాడికి తను సొంతం
ప్రతివాడి మనసంతా
అమ్మాయి వశం
అమ్మాయి వశం
అందాల తీరానికే
అతని ప్రయాణం
అతని ప్రయాణం
పిల్లంటే పిల్లాడు కాడు
పిల్లాడికెంతో దిగులు
పిల్లాడికెంతో దిగులు
అతని సొంతానికి
ఆమె రూపం
ఆమె రూపం
రాత్రింబవళ్ళు
ఆమె ధ్యానం
ఆమె ధ్యానం
ఆమె సడి వింటే
పరుగులు తీస్తాడు
పరుగులు తీస్తాడు
ఆమె కనులు చూస్తే
మెరిసిపోతాడు
మెరిసిపోతాడు
పిల్లంటే పిల్లాడు కాడు
పిల్లాడికెంతో దిగులు
పిల్లాడికెంతో దిగులు
పగలు రేయి
అతనిదే ఆతృత
ఆతృత
అప్పుడే మొదలు
మనసు ఆరాధన
మనసు ఆరాధన
ఆమె రాకకే
నిరీక్షణ
నిరీక్షణ
జత చేరేవరకే
ఏ మాయలో
ఏ మాయలో
పిల్లంటే పిల్లాడు కాడు
పిల్లాడికెంతో దిగులు
పిల్లాడికెంతో దిగులు
పిల్లంటే పిల్లాడు కాడు
పిల్లాడికెంతో దిగులు
పిల్లాడికెంతో దిగులు
English Lyrics / Transliteration
Pillaadikentho digulu
Pillaadikentho digulu
Pillante pilladu kaadu
Pillaadikentho digulu
Pillaadikentho digulu
Pilla ante entha andam
Magavaadiki thanu sontham
Magavaadiki thanu sontham
Pilla ante entha andam
Magavaadiki thanu sontham
Magavaadiki thanu sontham
Prathivaadi manasantha
Ammayi vasam
Ammayi vasam
Andaala theraanike
Athani prayaanam
Athani prayaanam
Pillante pilladu kaadu
Pillaadikentho digulu
Pillaadikentho digulu
Athani sonthaaniki
Aame roopam
Aame roopam
Raathirambavallu
Aame dhyaanam
Aame dhyaanam
Aame sadi vinte
Parugulu theesthadu
Parugulu theesthadu
Aame kanulu choosthe
Merisipothadu
Merisipothadu
Pillante pilladu kaadu
Pillaadikentho digulu
Pillaadikentho digulu
Pagalu rayi
Athanide aathrutha
Aathrutha
Appude modalu
Manasu aaradhana
Manasu aaradhana
Aame raakake
Nireekshana
Nireekshana
Jatha cherevarake
Ye maayalo
Ye maayalo
Pillante pilladu kaadu
Pillaadikentho digulu
Pillaadikentho digulu
Pillante pilladu kaadu
Pillaadikentho digulu
Pillaadikentho digulu